4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాజీ ఎంపీ కేకే కుమారుడుకి బెదిరింపులు.. బంజారాహిల్స్‌లో కలకలం !

Writer: Harika S 09:42 AM, 7 ఫిబ్రవరి, 2026
మాజీ ఎంపీ కేకే కుమారుడుకి బెదిరింపులు.. బంజారాహిల్స్‌లో కలకలం !

ప్రభుత్వ సలహాదారుడు, మాజీ ఎంపీ కే. కేశవరావు కుమారుడు వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బ్లాక్ మెయిల్, బెదిరింపుల కేసు నమోదు అయింది. బంజారాహిల్స్‌లోని ఇంటి క్రమబద్దీకరణ వ్యవహారానికి సంబంధించి రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు ప్రకారం, ఆస్తికి సంబంధించి పిల్ దాఖలు చేసిన నిందితులు రూ.3 కోట్లు ఇస్తే కేసును ఉపసంహరిస్తామని ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనికి అంగీకరించకపోవడంతో మరిన్ని కేసులు వేస్తామని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ మేరకు సిద్ధిపేట జిల్లా కొండపాక మండలానికి చెందిన గడీల రఘువీరారెడ్డి, అన్వేష్ రెడ్డిలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయనగర కాలం నాటి మహా చెరువు ప్రత్యేకం

విజయనగర కాలం నాటి మహా చెరువు ప్రత్యేకం

గ్లోబల్ టైఅప్స్ కోసం రేవంత్ రెడ్డి పర్యటన

గ్లోబల్ టైఅప్స్ కోసం రేవంత్ రెడ్డి పర్యటన

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

ట్యాగ్లు
బంజారాహిల్స్ కేసుబ్లాక్ మెయిల్ ఆరోపణలురూ.3 కోట్ల డిమాండ్ఆస్తి వివాదంహైదరాబాద్ వార్తలుపోలీస్ దర్యాప్తుపిల్ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీతో ఎంపీ లావు భేటీ.. ప్రాజెక్టులపై ఫోకస్
రాజకీయాలు

మోదీతో ఎంపీ లావు భేటీ.. ప్రాజెక్టులపై ఫోకస్

తుది జాబితాపై ఉత్కంఠ
జనరల్

తుది జాబితాపై ఉత్కంఠ

సీదిరి, తమ్మినేనిపై సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీదిరి, తమ్మినేనిపై సంచలన ఆరోపణలు

విజయనగర కాలం నాటి మహా చెరువు ప్రత్యేకం
జనరల్

విజయనగర కాలం నాటి మహా చెరువు ప్రత్యేకం

డిజిటల్ చెల్లింపులపై కేంద్రం స్పష్టత
బిజినెస్

డిజిటల్ చెల్లింపులపై కేంద్రం స్పష్టత

కొత్త విమానాశ్రయాలతో విమానయానానికి ఊపు
బిజినెస్

కొత్త విమానాశ్రయాలతో విమానయానానికి ఊపు

గ్లోబల్ టైఅప్స్ కోసం రేవంత్ రెడ్డి పర్యటన
జనరల్

గ్లోబల్ టైఅప్స్ కోసం రేవంత్ రెడ్డి పర్యటన

ఉద్యోగ హామీలపై కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
రాజకీయాలు

ఉద్యోగ హామీలపై కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్
గాసిప్స్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం
జనరల్

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ
జనరల్

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!