23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశలో భారీగా నామినేషన్లు

Writer: Satish 10:58 PM, 27 నవంబర్, 2025
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశలో భారీగా నామినేషన్లు

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం అందుకుంది. ఎన్నికల తొలి రోజే భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 3,242 సర్పంచ్ పదవులకు, 1,821 వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.

ఈ ఎన్నికల తొలి విడతలో నవంబర్ 29 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. నవంబర్ 30న నామినేషన్ల పరిశీలన జరగనుంది. డిసెంబర్ 3 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కు తీసుకునే అవకాశం ఉంది.

మొదటి దశలో మొత్తం 4,236 గ్రామాలు, 37,440 వార్డుల్లో పోలింగ్ జరుగనుంది. ఈ దశకు సంబంధించిన ఎన్నికలు డిసెంబర్ 11న నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. గ్రామాల్లో ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హ్యాండ్‌ పంపు కొడితే నీళ్లకు బదులు మద్యం రాక..

హ్యాండ్‌ పంపు కొడితే నీళ్లకు బదులు మద్యం రాక..

యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్

యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఆగడాలకు యువతుల అడ్డుకట్ట

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఆగడాలకు యువతుల అడ్డుకట్ట

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ సాయం!

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ సాయం!

వాట్సాప్ గ్రూపులపై నిఘా.. భద్రతా సంస్థల్లో తక్షణ ఆడిట్‌కు ఆదేశాలు

వాట్సాప్ గ్రూపులపై నిఘా.. భద్రతా సంస్థల్లో తక్షణ ఆడిట్‌కు ఆదేశాలు

ప్రధాని మోదీతో నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా భేటీ

ప్రధాని మోదీతో నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా భేటీ

ట్యాగ్లు
తెలంగాణ పంచాయతీ ఎన్నికలుగ్రామ ఎన్నికలునామినేషన్లుసర్పంచ్ ఎన్నికవార్డు సభ్యుల ఎన్నికతొలి విడత పోలింగ్ఎన్నికల షెడ్యూల్తెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసిన ముకేష్.. ఇంట్లో పెద్ద గొడవ!
షోస్

బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసిన ముకేష్.. ఇంట్లో పెద్ద గొడవ!

హ్యాండ్‌ పంపు కొడితే నీళ్లకు బదులు మద్యం రాక..
జనరల్

హ్యాండ్‌ పంపు కొడితే నీళ్లకు బదులు మద్యం రాక..

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి
క్రీడలు

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి

యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్
జనరల్

యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఆగడాలకు యువతుల అడ్డుకట్ట
జనరల్

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఆగడాలకు యువతుల అడ్డుకట్ట

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ సాయం!
జనరల్

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ సాయం!

వాట్సాప్ గ్రూపులపై నిఘా.. భద్రతా సంస్థల్లో తక్షణ ఆడిట్‌కు ఆదేశాలు
జనరల్

వాట్సాప్ గ్రూపులపై నిఘా.. భద్రతా సంస్థల్లో తక్షణ ఆడిట్‌కు ఆదేశాలు

ప్రధాని మోదీతో నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా భేటీ
జనరల్

ప్రధాని మోదీతో నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా భేటీ

నేపాల్ అభివృద్ధికి భారత్ అండ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
జనరల్

నేపాల్ అభివృద్ధికి భారత్ అండ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు!
రాజకీయాలు

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు!

పశ్చిమ బెంగాల్ పేరును పశ్చిమ బంగాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రయత్నం
జనరల్

పశ్చిమ బెంగాల్ పేరును పశ్చిమ బంగాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రయత్నం

ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌
సినిమాలు

ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!