23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హ్యాండ్‌ పంపు కొడితే నీళ్లకు బదులు మద్యం రాక..

Writer: Shivani K 03:29 PM, 23 నవంబర్, 2026
హ్యాండ్‌ పంపు కొడితే నీళ్లకు బదులు మద్యం రాక..

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన హ్యాండ్‌ పంపులో నీళ్లకు బదులు నాటుసారా బయటపడింది. అక్రమ మద్యం తయారీ, నిల్వపై సమాచారం అందడంతో పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన అధికారులు ఇంటి ఆవరణలో ఉన్న హ్యాండ్‌ పంపును కొట్టి చూడగా నీళ్లకు బదులు మద్యం రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దీంతో అక్కడ అక్రమంగా నాటుసారా నిల్వ చేసిన విషయం బయటపడింది.

తనిఖీల సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా నీళ్లు రావాల్సిన హ్యాండ్‌ పంపులో మద్యం రావడంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. అక్రమ మద్యం తయారీ, నిల్వను అరికట్టేందుకు అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ గుట్టు బయటపడినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆలయంలో వింత ఘటన.. ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న భక్తుడు!

యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఆగడాలకు యువతుల అడ్డుకట్ట

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ సాయం!

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ సాయం!

వాట్సాప్ గ్రూపులపై నిఘా.. భద్రతా సంస్థల్లో తక్షణ ఆడిట్‌కు ఆదేశాలు

ప్రధాని మోదీతో నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా భేటీ

ట్యాగ్లు
ఉత్తరప్రదేశ్ఝాన్సీనాటుసారాఅక్రమ మద్యంహ్యాండ్ పంపుపోలీసుల తనిఖీలుఎక్సైజ్ శాఖమద్యం అక్రమ రవాణావైరల్ వీడియోవింత ఘటన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆలయంలో వింత ఘటన.. ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న భక్తుడు!
జనరల్

బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసిన ముకేష్.. ఇంట్లో పెద్ద గొడవ!
షోస్

బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసిన ముకేష్.. ఇంట్లో పెద్ద గొడవ!

హ్యాండ్‌ పంపు కొడితే నీళ్లకు బదులు మద్యం రాక..
జనరల్

హ్యాండ్‌ పంపు కొడితే నీళ్లకు బదులు మద్యం రాక..

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి
క్రీడలు

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి

యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్
జనరల్

యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఆగడాలకు యువతుల అడ్డుకట్ట
జనరల్

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఆగడాలకు యువతుల అడ్డుకట్ట

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ సాయం!
జనరల్

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ సాయం!

వాట్సాప్ గ్రూపులపై నిఘా.. భద్రతా సంస్థల్లో తక్షణ ఆడిట్‌కు ఆదేశాలు
జనరల్

వాట్సాప్ గ్రూపులపై నిఘా.. భద్రతా సంస్థల్లో తక్షణ ఆడిట్‌కు ఆదేశాలు

ప్రధాని మోదీతో నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా భేటీ
జనరల్

ప్రధాని మోదీతో నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా భేటీ

నేపాల్ అభివృద్ధికి భారత్ అండ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు!
రాజకీయాలు

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు!

పశ్చిమ బెంగాల్ పేరును పశ్చిమ బంగాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రయత్నం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!