20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...

Writer: Pooja 08:09 AM, 6 ఆగస్టు, 2026
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...

ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌ సమావేశం నేడు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో జరగనుంది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, సీఆర్డీఏకు సంబంధించిన పలు కీలక అంశాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలపనుంది. మోతడక గ్రామంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే లైన్‌ నిర్మాణం కోసం 2,340 ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించే ప్రతిపాదనపై చర్చించనుంది.

అమరావతిలో 9 మెగావాట్ల డేటా సెంటర్‌ నిర్మాణం, 20 ప్రాంతాల్లో 5జీ సెల్‌ టవర్ల ఏర్పాటు, లండన్‌ ఐ తరహా ప్రాజెక్టుకు టెండర్ల పిలుపు, రోప్‌వే ప్రాజెక్టుకు కన్సల్టెన్సీ ఎంపిక వంటి అంశాలకు క్యాబినెట్‌ ఆమోదం ఇవ్వనుంది. అలాగే క్వాంటం వ్యాలీలో రూ.1,205 కోట్లతో రెండు 18 అంతస్తుల టవర్ల నిర్మాణానికి ఎల్‌అండ్‌టీకి పనులు అప్పగించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

ట్యాగ్లు
ఏపీ క్యాబినెట్అమరావతి అభివృద్ధిసీఆర్డీఏ ప్రాజెక్టులుఆంధ్రప్రదేశ్భవిష్యత్ నగరం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
జనరల్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్
గాసిప్స్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం
క్రీడలు

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం
జనరల్

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
జనరల్

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం
జనరల్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన
జనరల్

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్
జనరల్

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు
జనరల్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!