20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

Writer: Pooja 08:03 PM, 20 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ తెలంగాణలో ప్రారంభమయ్యాయి. నైజాంలో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుండగా, బుక్‌మైషోకు బదులుగా డిస్ట్రిక్ట్ యాప్‌లో ప్రత్యేకంగా టికెట్లను అందుబాటులో ఉంచారు. మైత్రీ థియేటర్లతో పాటు కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.50 టికెట్‌ను రూ.100కు, రూ.100 టికెట్‌ను రూ.150కు, బాల్కనీ టికెట్‌ను రూ.200కు విక్రయిస్తున్నారు. వీటికి జీఎస్టీ, ఇతర ఛార్జీలు అదనం. మార్నింగ్ షో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

‘ది ప్యారడైజ్’ తల్లీకొడుకుల కథతో పాటు ఒక సవారీ జాతి నేపథ్యాన్ని చూపించే విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్నట్లు మేకర్స్ తెలిపారు. సినిమాలోని పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన గ్లింప్స్, ‘ఆయా షేర్’, ‘ఏషనాగుల’ పాటలు, టీజర్ ఇప్పటికే సినిమాపై మంచి బజ్‌ను తీసుకొచ్చాయి. చరిత్రలో చిలుకలు, పావురాల గురించి రాశారుగానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఎవరూ రాయలేదనే భావనతో, అణచివేతకు గురైన ఒక జాతి తిరుగుబాటు కథగా సినిమాను పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తుకారాం ముంఢే చర్యలపై మల్లికా శెరావత్ ప్రశంసలు

తుకారాం ముంఢే చర్యలపై మల్లికా శెరావత్ ప్రశంసలు

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలఅడ్వాన్స్ బుకింగ్స్మైత్రీ మూవీ మేకర్స్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎఫ్‌డీఏ చీఫ్ తుకారాం ముంఢేపై మల్లికా శెరావత్ ప్రశంసలు
జనరల్

ఎఫ్‌డీఏ చీఫ్ తుకారాం ముంఢేపై మల్లికా శెరావత్ ప్రశంసలు

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్
సినిమాలు

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్

నైజాంలో ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
జనరల్

నైజాంలో ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్
గాసిప్స్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం
క్రీడలు

కజకిస్థాన్‌పై భారత షట్లర్ల ఘన విజయం

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం
జనరల్

చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్ అభ్యంతరం

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
జనరల్

పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం
జనరల్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు రంగం సిద్ధం

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన
జనరల్

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్
జనరల్

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు
జనరల్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనరల్

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!