
రాజకీయాలు

సాంప్రదాయ ఆచారాల మధ్య ఘనంగా జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకకు సంబంధించిన అందమైన క్షణాలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను ఆకట్టుకుంది.
అందమైన సంప్రదాయ దుస్తులు, అద్భుతమైన ఆభరణాలతో ప్రేమ, ఆనందం నిండిన ఈ పెళ్లి వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!