
జనరల్

గోల్డ్, పాస్టెల్ ఎంబ్రాయిడరీతో అలంకరించిన ఐవరీ లెహంగాలో శ్రీలీల ఎంతో అందంగా మెరిశారు.. ట్రెడిషనల్ లుక్‌కు మోడ్రన్ టచ్ జోడించారు.
స్టేట్‌మెంట్ చోకర్, సున్నితమైన చెవిపోగులు, గాజులతో మినిమల్ యాక్సెసరీస్‌లోనూ రాయల్ లుక్‌ను సొంతం చేసుకున్నారు.
చిరునవ్వుతో కూడిన ఆమె సహజమైన ఎక్స్‌ప్రెషన్ లుక్‌కు మరింత ఆకర్షణను తీసుకొచ్చింది.. శ్రీలీల గ్లామర్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!