
జనరల్

అనన్య పాండే ఎరుపు, నలుపు రంగుల కలయికతో రూపొందించిన స్టైలిష్ మ్యాక్సీ డ్రెస్లో ఆకట్టుకునే లుక్తో మెరిసింది. క్రోషే తరహా అల్లిక, పారదర్శక కటౌట్ డిజైన్, ముత్యాలు, నలుపు రంగు పూసల నెక్లెస్ ఆమె రూపానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సింపుల్ అప్డూ హెయిర్స్టైల్, మెరిసే కళ్ల మేకప్, ఎరుపు రంగు గ్లోసీ లిప్స్తో ఫెస్టివ్ సీజన్ పార్టీలు, డిన్నర్లకు సరిపోయే ఫ్యాషన్ గోల్గా నిలిచింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!