
జనరల్

ఉపగ్రహ సమాచార సేవల రంగంలో పోటీకి సంబంధించి ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలపై రిలయన్స్ స్పందించింది. ఈ రంగంలో స్టార్లింక్తో సహా అన్ని సంస్థల పోటీని తాము స్వాగతిస్తున్నామని స్పష్టం చేసింది.
జియోతో సహా ప్రతి సంస్థ భారత ప్రజలకు సేవలందించడంతో పాటు దేశ చట్టాలు, విధానాలను తప్పనిసరిగా పాటించాలని రిలయన్స్ పేర్కొంది. ఉపగ్రహ సమాచార సేవలందించే సంస్థలన్నీ భారత నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని తెలిపింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!