13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జిందాల్‌ స్టీల్‌కు గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్‌ రోడ్డు నిర్మాణం

Writer: Nithish 05:01 PM, 13 సెప్టెంబర్, 2026
జిందాల్‌ స్టీల్‌కు గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్‌ రోడ్డు నిర్మాణం

జిందాల్‌ స్టీల్‌ లిమిటెడ్‌ మరో అరుదైన ఘనత సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ సమీపంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్టీల్‌ స్లాగ్‌ రహదారిని నిర్మించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించింది. ఉక్కు తయారీ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా వెలువడే స్టీల్‌ స్లాగ్‌ను ప్రాసెస్‌ చేసి ఈ రహదారి నిర్మాణానికి వినియోగించారు.

సీఎస్‌ఐఆర్‌-సీఆర్‌ఆర్‌ఐతో కలిసి జిందాల్‌ స్టీల్‌ దాదాపు 2 లక్షల టన్నుల ప్రాసెస్‌ చేసిన స్టీల్‌ స్లాగ్‌తో 1.85 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించింది. సాధారణ రహదారులతో పోలిస్తే స్టీల్‌ స్లాగ్‌ రోడ్లు ఎక్కువ కాలం మన్నడంతో పాటు నిర్మాణ వ్యయాన్ని 30–40 శాతం వరకు తగ్గించగలవని కంపెనీ తెలిపింది. వ్యర్థాల నుంచి విలువైన వనరులను సృష్టించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వవచ్చని జిందాల్‌ స్టీల్‌ ఛైర్మన్‌ నవీన్‌ జిందాల్‌ అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?

టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?

ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే.. రూ. 2 లక్షలకు ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?

జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?

జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ట్యాగ్లు
జిందాల్‌ స్టీల్‌గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుస్టీల్‌ స్లాగ్‌ రోడ్డురాయ్‌గఢ్‌ఛత్తీస్‌గఢ్‌సీఎస్‌ఐఆర్‌-సీఆర్‌ఆర్‌ఐఉక్కు పరిశ్రమమౌలిక వసతులునవీన్‌ జిందాల్‌వ్యర్థాల నుంచి సంపద
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్
జనరల్

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ
జనరల్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

 జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?
బిజినెస్

జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు
టెక్నాలజీ

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా
బిజినెస్

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య
సినిమాలు

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక
రాజకీయాలు

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
జనరల్

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీపై క్రెమ్లిన్‌ షాక్‌ క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలే!
జనరల్

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీపై క్రెమ్లిన్‌ షాక్‌ క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలే!

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!
ఓటీటీ

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!