
గాసిప్స్

జావా యెజ్డి మోటార్‌సైకిల్స్ తన సరికొత్త బైక్ ‘రెడ్ ఉల్ఫ్’ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. పూర్తిగా దేశీయంగా తయారైన ఈ మోడల్ కంపెనీకి ఒక ప్రత్యేక మైలురాయిగా నిలుస్తోంది. ఈ బైక్‌లో 6 గేర్లతో కూడిన 350 అల్ఫా2 లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు.
12.5 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో కూడిన ఈ బైక్, ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే సుమారు 350 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఢిల్లీలో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.2,09,950గా నిర్ణయించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!