11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ వారం ఐపీఓల సందడి.. మార్కెట్‌లోకి రానున్న కంపెనీలివే!

Writer: Nithish 08:50 PM, 11 అక్టోబర్, 2026
ఈ వారం ఐపీఓల సందడి.. మార్కెట్‌లోకి రానున్న కంపెనీలివే!

దేశీయ ప్రైమరీ మార్కెట్‌లో ఈ వారం పలు కంపెనీల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్‌ల (ఐపీఓలు) సందడి నెలకొననుంది. హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్‌ రూ.712 కోట్లు, ఫ్యూజన్ సీఎక్స్‌ రూ.702 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్‌ ఐపీఓ అక్టోబర్ 13న ప్రారంభమై 15న ముగియనుండగా, షేరు ధరల శ్రేణిని రూ.258–271గా నిర్ణయించింది. ఫ్యూజన్ సీఎక్స్‌ ఇష్యూ అక్టోబర్ 14 నుంచి 16 వరకు కొనసాగనుంది. ఒక్కో షేరు ధరను రూ.275–289గా ఖరారు చేసింది. టెక్నాలజీ ఆధారిత తయారీ సంస్థ జెట్‌వెర్క్‌ రూ.5,000 కోట్ల సమీకరణకు సిద్ధమవుతోంది. ఇందులో రూ.2,600 కోట్ల విలువైన తాజా షేర్ల జారీతో పాటు 9.68 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్‌ కూడా ఉండనుంది. ఈ ఐపీఓ అక్టోబర్ 15న ప్రారంభమై 19న ముగియనుంది.

టోన్బో ఇమేజింగ్‌, బోన్‌ఫిగ్లియోలి ట్రాన్స్‌మిషన్స్‌, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్‌ ఐపీఓలు కూడా అక్టోబర్ 15న ప్రారంభమై 19న ముగియనున్నాయి. ఈ మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు సంబంధించిన ధరలు, ఇతర వివరాలు సోమవారం వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు, స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలవనుందని భావిస్తున్న జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 21న ప్రారంభం కానున్నట్లు సమాచారం. వరుసగా పలు ఇష్యూలు మార్కెట్‌లోకి వస్తుండటంతో ఈ వారం ప్రైమరీ మార్కెట్‌పై ఇన్వెస్టర్ల దృష్టి నిలవనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన

అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..

అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..

పండుగ సేల్స్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ జోరు

పండుగ సేల్స్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ జోరు

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?

ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?

ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్‌పై భారీ ఆఫర్లు

ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్‌పై భారీ ఆఫర్లు

ట్యాగ్లు
ఐపీఓలుజెట్‌వెర్క్‌ఫ్యూజన్ సీఎక్స్‌హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్‌జియో ప్లాట్‌ఫామ్స్‌స్టాక్ మార్కెట్‌ప్రైమరీ మార్కెట్‌పబ్లిక్ ఇష్యూలుషేర్ మార్కెట్‌పెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు
జనరల్

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
జనరల్

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌
జనరల్

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌

నాలుగైదు రోజుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు
రాజకీయాలు

నాలుగైదు రోజుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు
జనరల్

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు

రియాద్‌ విమానాశ్రయం వద్ద క్షిపణి దాడి.. హైదరాబాద్‌వాసి మృతి
జనరల్

రియాద్‌ విమానాశ్రయం వద్ద క్షిపణి దాడి.. హైదరాబాద్‌వాసి మృతి

IND vs WI: వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్
క్రీడలు

IND vs WI: వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం ఎలిమినేషన్‌.. హౌస్‌ నుంచి అపూర్వ ఔట్‌
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం ఎలిమినేషన్‌.. హౌస్‌ నుంచి అపూర్వ ఔట్‌

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమే లక్ష్యం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమే లక్ష్యం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

వైఎస్‌ వివేకా హత్య కేసు.. శివశంకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు
జనరల్

వైఎస్‌ వివేకా హత్య కేసు.. శివశంకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు

ఈ వారం ఐపీఓల సందడి.. మార్కెట్‌లోకి రానున్న కంపెనీలివే!
బిజినెస్

ఈ వారం ఐపీఓల సందడి.. మార్కెట్‌లోకి రానున్న కంపెనీలివే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!