
సినిమాలు

కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రాజెక్టు అవసరాల కోసం మరో 998 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీంతో బంగారు గనుల అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించనుంది.
అలాగే లీజు ప్రాతిపదికన 40 ఎకరాల భూమిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దేవదాయశాఖకు చెందిన భూములను కూడా ప్రాజెక్టు అవసరాల కోసం తీసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో జొన్నగిరి గోల్డ్ మైనింగ్ కార్యకలాపాలు మరింత ముందుకు సాగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!