
సినిమాలు

పురుషుల టీ20 అంతర్జాతీయ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 289 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్న రజా తర్వాత పాకిస్థాన్ ఆటగాడు సైమ్ అయూబ్, వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ చేస్ వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాలుగో స్థానంలో నిలవడం విశేషం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!