9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..

Writer: Chandrika 11:43 AM, 24 ఆగస్టు, 2026
ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ భారీ ఓటమిని చవిచూసినప్పటికీ.. ఆ జట్టు ఎడమచేతి వాటం పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మెకేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. 7/48తో కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన షోరిఫుల్‌.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన 1993 తర్వాత తొలి పర్యాటక బౌలర్‌గా నిలిచాడు. 1993లో వెస్టిండీస్‌ దిగ్గజం కర్ట్లీ అంబ్రోస్‌ ఈ ఘనత సాధించాడు.

అయితే షోరిఫుల్‌ మెరిసినా బంగ్లాదేశ్‌ బ్యాటర్లు విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 64, రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగులకే ఆలౌటై ఇన్నింగ్స్‌ 51 పరుగుల తేడాతో ఓడిపోయారు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో ముగిసింది. మరోవైపు సిరీస్‌ అనంతరం విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌ మూడు స్థానాలు ఎగబాకి తొలిసారి ఆరో స్థానానికి చేరింది. 24 టెస్టుల్లో 1,878 పాయింట్లు, 78 రేటింగ్‌తో ఈ చారిత్రక పురోగతి సాధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోహ్లీని ఆపడం అసాధ్యం.. ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

కోహ్లీని ఆపడం అసాధ్యం.. ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ vs వెస్టిండీస్: రెండో టీ20లోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా?

భారత్ vs వెస్టిండీస్: రెండో టీ20లోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా?

బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌పై యశస్వి ఫోకస్!

బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌పై యశస్వి ఫోకస్!

బ్యాటర్లదే ఆధిపత్యం.. బౌలర్లు కొత్తగా ఆలోచించాలి: బ్రావో

బ్యాటర్లదే ఆధిపత్యం.. బౌలర్లు కొత్తగా ఆలోచించాలి: బ్రావో

ఆర్కిటిక్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు..

ఆర్కిటిక్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు..

తెరపైనే కాదు.. షూటింగ్, క్రికెట్‌లోనూ సత్తా చాటిన నానా పటేకర్!

తెరపైనే కాదు.. షూటింగ్, క్రికెట్‌లోనూ సత్తా చాటిన నానా పటేకర్!

ట్యాగ్లు
షోరిఫుల్ ఇస్లాంబంగ్లాదేశ్ క్రికెట్ఆస్ట్రేలియా క్రికెట్టెస్టు క్రికెట్ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియామెకే టెస్టుఏడు వికెట్లుఎడమచేతి పేసర్క్రికెట్ రికార్డులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హరీశ్ రావు పరువు నష్టం కేసు.. మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్‌కు కోర్టు సమన్లు
రాజకీయాలు

హరీశ్ రావు పరువు నష్టం కేసు.. మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్‌కు కోర్టు సమన్లు

చకోర మూవీ రివ్యూ: పాత ప్రేమకథను కొత్తగా చూపించే ప్రయత్నం బెడిసికొట్టిందా?
రివ్యూలు

చకోర మూవీ రివ్యూ: పాత ప్రేమకథను కొత్తగా చూపించే ప్రయత్నం బెడిసికొట్టిందా?

స్థానిక ఎన్నికలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. జనసేనలో ప్రత్యేక కమిటీలు!
రాజకీయాలు

స్థానిక ఎన్నికలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. జనసేనలో ప్రత్యేక కమిటీలు!

అంటార్కిటికాలో పదేళ్లలో ఐదు లక్షల పెంగ్విన్లు మాయం..
జనరల్

అంటార్కిటికాలో పదేళ్లలో ఐదు లక్షల పెంగ్విన్లు మాయం..

చిరంజీవి నెక్స్ట్ మూవీపై ఉత్కంఠ.. కథలతో క్యూ కడుతున్న దర్శకులు!
గాసిప్స్

చిరంజీవి నెక్స్ట్ మూవీపై ఉత్కంఠ.. కథలతో క్యూ కడుతున్న దర్శకులు!

బిగ్‌బాస్ తెలుగు 10: షాలినీ, అపూర్వలకు షాక్.. డే 33 టాస్కుల్లో ట్విస్టులు!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: షాలినీ, అపూర్వలకు షాక్.. డే 33 టాస్కుల్లో ట్విస్టులు!

బిగ్‌బాస్ తెలుగు 10: హగ్గులు, రొమాన్స్ మధ్య రచ్చ.. హౌస్‌లో రోహిత్ కలకలం!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: హగ్గులు, రొమాన్స్ మధ్య రచ్చ.. హౌస్‌లో రోహిత్ కలకలం!

ఒకే రోజున ముగ్గురు హీరోల సినిమాలు.. బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరం!
సినిమాలు

ఒకే రోజున ముగ్గురు హీరోల సినిమాలు.. బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరం!

మూడు రోజుల నిరసనలకు సిద్ధమవుతున్న ఢిల్లీ.. మెట్రో, రైలు సేవలకు అంతరాయం?
జనరల్

మూడు రోజుల నిరసనలకు సిద్ధమవుతున్న ఢిల్లీ.. మెట్రో, రైలు సేవలకు అంతరాయం?

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మంత్రి పార్థసారథి
జనరల్

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మంత్రి పార్థసారథి

జహీరాబాద్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో నిధి అగర్వాల్ సందడి
జనరల్

జహీరాబాద్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో నిధి అగర్వాల్ సందడి

కోహ్లీని ఆపడం అసాధ్యం.. ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

కోహ్లీని ఆపడం అసాధ్యం.. ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!