
గాసిప్స్

WPL–2026 లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయాన్ని నమోదు చేసింది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ముంబైకి ఓపెనర్లు కమలిని (13), మాథ్యూస్ (22) త్వరగానే వెనుదిరిగారు.
అనంతరం అమన్ జోత్ (40)తో కలిసి హర్మన్‌ప్రీత్ అర్ధసెంచరీతో 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయదిశగా నడిపించారు. చివర్లో కేరీ వేగవంతమైన బ్యాటింగ్ తోడవ్వడంతో ముంబై ఈ సీజన్లో రెండో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ గుజరాత్‌కు ఈ సీజన్లో తొలి ఓటమిగా నిలిచింది.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!