1, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హర్మన్ సేనకు డచ్ పరీక్ష..

Writer: Chandrika 05:41 AM, 17 జూన్, 2026
హర్మన్ సేనకు డచ్ పరీక్ష..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు నెదర్లాండ్స్‌తో జరిగే రెండో గ్రూప్ మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో గెలిచినా బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత్ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. స్మృతి మంధాన అర్ధశతకంతో మెరిసగా, రిచా ఘోష్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. అయితే షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్ వంటి బ్యాటర్లు నిరాశపరిచారు. మరోవైపు దీప్తి శర్మ, శ్రీ చరణి నేతృత్వంలోని స్పిన్ దళం అద్భుత ప్రదర్శన చేసింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఎదుర్కొనే ముందు పూర్తి స్థాయి ప్రదర్శన చేయాలని భారత్ భావిస్తోంది.

ఇక అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సిరీస్‌ను ఖాయం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి వన్డేలో ఆకట్టుకున్న గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేపై అందరి దృష్టి నిలిచింది. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ మరోసారి కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు దంబుల్లాలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భారత్-ఏ జట్టు అఫ్గానిస్థాన్-ఏతో చావోరేవో పోరుకు సిద్ధమైంది. ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తిలక్ వర్మ సేన తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రోహిత్ శర్మ న్యూ లుక్ వైరల్...

రోహిత్ శర్మ న్యూ లుక్ వైరల్...

రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ భావోద్వేగ స్పందన.. కీలక వ్యాఖ్యలు

రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ భావోద్వేగ స్పందన.. కీలక వ్యాఖ్యలు

జెర్సీ మార్పుపై విమర్శలు.. హాకీ ఇండియా నుంచి కీలక ప్రకటన

జెర్సీ మార్పుపై విమర్శలు.. హాకీ ఇండియా నుంచి కీలక ప్రకటన

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జోరు...

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జోరు...

కామన్వెల్త్ జావెలిన్ ఫైనల్లో నీరజ్ చోప్రాకు రజత పతకం

కామన్వెల్త్ జావెలిన్ ఫైనల్లో నీరజ్ చోప్రాకు రజత పతకం

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం

ట్యాగ్లు
భారత్ మహిళల జట్టుటీ20 ప్రపంచకప్హర్మన్‌ప్రీత్ కౌర్స్మృతి మంధానభారత్ నెదర్లాండ్స్భారత్ అఫ్గానిస్థాన్వన్డే సిరీస్శుభ్‌మన్ గిల్భారత్ ఏ జట్టుక్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థుల కోసం మోదీ కుటుంబ పెద్దలా స్పందించారు: రాఘవ్ చద్దా
జనరల్

విద్యార్థుల కోసం మోదీ కుటుంబ పెద్దలా స్పందించారు: రాఘవ్ చద్దా

రాహుల్‌పై విమర్శ బూమరాంగ్.. గ్రామర్ తప్పులతో ప్రొఫెసర్ వైరల్!
జనరల్

రాహుల్‌పై విమర్శ బూమరాంగ్.. గ్రామర్ తప్పులతో ప్రొఫెసర్ వైరల్!

ఏఐ వీడియో వివాదం.. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ కేసు
జనరల్

ఏఐ వీడియో వివాదం.. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ కేసు

మెటా ఇండియా హెడ్ కేసు వివాదం.. సైబర్ క్రైమ్ డీసీపీపై ప్రభుత్వ వేటు
జనరల్

మెటా ఇండియా హెడ్ కేసు వివాదం.. సైబర్ క్రైమ్ డీసీపీపై ప్రభుత్వ వేటు

రోహిత్ శర్మ న్యూ లుక్ వైరల్...
క్రీడలు

రోహిత్ శర్మ న్యూ లుక్ వైరల్...

గోదావరి వరద ఉద్ధృతి.. భద్రాచలం ప్రజలకు హై అలర్ట్
జనరల్

గోదావరి వరద ఉద్ధృతి.. భద్రాచలం ప్రజలకు హై అలర్ట్

సర్దార్ 2 టీజర్‌తో యాక్షన్ జోరు!
సినిమాలు

సర్దార్ 2 టీజర్‌తో యాక్షన్ జోరు!

ది ప్యారడైజ్ టీజర్‌ లోడింగ్..!
సినిమాలు

ది ప్యారడైజ్ టీజర్‌ లోడింగ్..!

న్యూటన్స్ థర్డ్‌లా కథనమే పెద్ద బలహీనత?
సినిమాలు

న్యూటన్స్ థర్డ్‌లా కథనమే పెద్ద బలహీనత?

రామాయణ ట్రైలర్ వ్యూస్‌పై కొత్త సందేహాలు?
సినిమాలు

రామాయణ ట్రైలర్ వ్యూస్‌పై కొత్త సందేహాలు?

రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ భావోద్వేగ స్పందన.. కీలక వ్యాఖ్యలు
క్రీడలు

రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ భావోద్వేగ స్పందన.. కీలక వ్యాఖ్యలు

జెర్సీ మార్పుపై విమర్శలు.. హాకీ ఇండియా నుంచి కీలక ప్రకటన
క్రీడలు

జెర్సీ మార్పుపై విమర్శలు.. హాకీ ఇండియా నుంచి కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!