Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం..

11:38 PM, 24 మే, 2026
కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం..

ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 40 పరుగుల తేడాతో ఓడించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 60 పరుగులతో మెరవగా, కెప్టెన్ అక్షర్ పటేల్ 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ వేగంగా పరుగులు జోడించడంతో ఢిల్లీ 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

204 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే 63 పరుగులతో పోరాడినా సరైన సహకారం లభించలేదు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పగా, ఎంగిడి కూడా మూడు వికెట్లు తీసి కోల్‌కతా బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు. కీలక సమయంలో పావెల్ రనౌట్ కావడంతో కోల్‌కతా ఆశలు చిగురించకముందే కూలిపోయాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు...

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు...

ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ

ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో సచిన్ పోస్ట్

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో సచిన్ పోస్ట్

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఒక్క ప్లేస్ రేసులో మూడు టీములు!

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఒక్క ప్లేస్ రేసులో మూడు టీములు!

బుమ్రా ఫామ్‌పై జయవర్ధనే కీలక వ్యాఖ్యలు

బుమ్రా ఫామ్‌పై జయవర్ధనే కీలక వ్యాఖ్యలు

ప్లేఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం

ప్లేఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం

ట్యాగ్లు
ఢిల్లీక్యాపిటల్స్కోల్‌కతానైట్రైడర్స్ఐపీఎల్2026కేఎల్రాహుల్కుల్దీప్‌యాదవ్అజింక్యరహానేఅక్షర్‌పటేల్ఈడెన్‌గార్డెన్స్క్రికెట్‌వార్తలుటీ20క్రికెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం..
క్రీడలు

కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం..

షాపింగ్ బ్యాగులు మోసే ‘క్యారీమెన్’ స్టార్టప్..
జనరల్

షాపింగ్ బ్యాగులు మోసే ‘క్యారీమెన్’ స్టార్టప్..

ఇరాన్ అణు ఒప్పందంపై ట్రంప్ తీవ్ర విమర్శలు...
రాజకీయాలు

ఇరాన్ అణు ఒప్పందంపై ట్రంప్ తీవ్ర విమర్శలు...

విజయ్ బర్త్‌డే కానుకగా ‘జన నాయకన్’ రిలీజ్?
గాసిప్స్

విజయ్ బర్త్‌డే కానుకగా ‘జన నాయకన్’ రిలీజ్?

కాంగ్రెస్‌పై ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

కాంగ్రెస్‌పై ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు..

నటి ట్విషా శర్మ మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం..
జనరల్

నటి ట్విషా శర్మ మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం..

పశ్చిమ బెంగాల్ ఫల్టాలో బీజేపీ ఘన విజయం...
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ ఫల్టాలో బీజేపీ ఘన విజయం...

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు ఎత్తివేయాలి: హరీశ్‌రావు, వైఎస్ షర్మిల డిమాండ్
రాజకీయాలు

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు ఎత్తివేయాలి: హరీశ్‌రావు, వైఎస్ షర్మిల డిమాండ్

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు...
క్రీడలు

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు...

‘సింగ్ గీతం’ లాంటి కాన్సెప్ట్‌తో భారతీయ సినీ పరిశ్రమలో సినిమా రాలేదు: హీరో అయాన్
సినిమాలు

‘సింగ్ గీతం’ లాంటి కాన్సెప్ట్‌తో భారతీయ సినీ పరిశ్రమలో సినిమా రాలేదు: హీరో అయాన్

మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియట్’కు ఓటీటీ డేట్ ఫిక్స్
ఓటీటీ

మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియట్’కు ఓటీటీ డేట్ ఫిక్స్

ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ
క్రీడలు

ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!