
రాజకీయాలు

క్రుణాల్ పాండ్యా బౌలింగ్ యాక్షన్‌పై బీసీసీఐకి ఫిర్యాదు వచ్చింది. దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. అతని బౌలింగ్ విధానాన్ని పూర్తిగా పరిశీలించనున్నారు.
తప్పు ఉందని తేలితే, అతను తన బౌలింగ్ యాక్షన్‌ను మార్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక మ్యాచ్ నిషేధం కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ విషయం ఆర్సీబీ జట్టుకు ప్రతికూలంగా మారింది. సోమవారం డెల్హీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు అతను దూరమయ్యే అవకాశం ఉంది.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!