Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ముంబై ఇండియన్స్‌కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్

08:05 PM, 14 మే, 2026
ముంబై ఇండియన్స్‌కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్

ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. గాయంతో రెగ్యులర్ కెప్టెన్ హర్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. టాస్ గెలిచిన బుమ్రా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.

ప్లేఆఫ్స్ రేసులో ఉన్న శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఈ మ్యాచ్ పంజాబ్‌కు అత్యంత కీలకంగా మారింది. ఇరు జట్లు కొత్త ప్లేయింగ్ XIలతో మైదానంలోకి దిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండియా ఏ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీకి తొలి పిలుపు

ఆసియా చాంపియన్‌షిప్‌లో జ్ఞానేశ్వరి షైన్!

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతుందా ?

టెస్టు క్రికెట్‌లో బుమ్రా హవా...

టెస్టు క్రికెట్‌లో బుమ్రా హవా...

కోహ్లీ విధ్వంసం..కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం!

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

ట్యాగ్లు
ఐపీఎల్ 2026ముంబై ఇండియన్స్పంజాబ్ కింగ్స్జస్ప్రీత్ బుమ్రాహర్దిక్ పాండ్యాసూర్యకుమార్ యాదవ్శ్రేయాస్ అయ్యర్ధర్మశాల స్టేడియంఇండియన్ ప్రీమియర్ లీగ్క్రికెట్ మ్యాచ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అయోధ్యలో లగ్జరీ భూమి కొనుగోలు చేసిన రణబీర్ కపూర్
బిజినెస్

తెలంగాణ ఇంటర్ సిలబస్ లో కీలక మార్పులు
జనరల్

తెలంగాణ ఇంటర్ సిలబస్ లో కీలక మార్పులు

కేరళం సీఎంగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
రాజకీయాలు

కేరళం సీఎంగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

మోదీ వ్యాఖ్యలతో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’కు మరింత హైప్
సినిమాలు

మోదీ వ్యాఖ్యలతో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’కు మరింత హైప్

ఆక్వా రైతుల విషయంలో సీఎం చంద్రబాబుపై ఎక్స్‌ వేదికగా జగన్‌ విమర్శలు.

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘తిమ్మరాజుపల్లి టీవీ’
ఓటీటీ

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన ‘తిమ్మరాజుపల్లి టీవీ’

ముంబై ఇండియన్స్‌కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్
క్రీడలు

కామెడీ, మిస్టరీతో ‘మేము కాప్‌లం’ ట్రైలర్
ఓటీటీ

కామెడీ, మిస్టరీతో ‘మేము కాప్‌లం’ ట్రైలర్

ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజుల వర్క్ ఫ్రం హోమ్‌కు ఢిల్లీ సర్కార్ ప్లాన్

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు
జనరల్

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు

ఇండియా ఏ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీకి తొలి పిలుపు
క్రీడలు

ఇండియా ఏ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీకి తొలి పిలుపు

లాభాల బాటలో దేశీయ మార్కెట్లు
బిజినెస్

లాభాల బాటలో దేశీయ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!