
సినిమాలు

ఆస్ట్రేలియా క్రికెటర్ అలిస్సా హీలీ తన 16 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లు, ఆమె సహ-హోస్ట్‌గా వ్యవహరిస్తున్న Willow Talk పోడ్కాస్ట్లో షేర్ చేశారు. ఈ ప్రకటన ఆమె అభిమానులకు భావోద్వేగ క్షణాలను కలిగించింది.
అలిస్సా హీలీ T20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఫిబ్రవరిలో జరిగే భారత్ సిరీస్‌కు ఆమె దూరంగా ఉంటారు. అయితే, మార్చి 6 నుంచి ప్రారంభమయ్యే ఒక టెస్ట్ మ్యాచ్ మరియు వన్డే సిరీస్‌లో మాత్రం ఆమె ఇంకా ఆడనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!