18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు

Writer: Nithish 07:09 AM, 18 ఆగస్టు, 2026
ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు

ఆసియా జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాల యువ క్రీడాకారులు అద్వైత్‌ విఘ్నేశ్‌, శరణ్యా దేవి అద్భుత ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్‌కు చెందిన విఘ్నేశ్‌ ఓపెన్‌ విభాగంలో, గుంటూరుకు చెందిన శరణ్యా దేవి బాలికల బ్లిట్జ్‌ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచారు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో విఘ్నేశ్‌ వీరేశ్‌, నందీశ్‌లతో సమాన పాయింట్లు సాధించినప్పటికీ, సూపర్‌ టైబ్రేక్‌లో మెరుగైన స్కోరు నమోదు చేసి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

బాలికల బ్లిట్జ్‌ విభాగంలో శరణ్యా దేవి చివరి రౌండ్‌ ముగిసే సమయానికి అగ్రస్థానంలో నిలిచి విజేతగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై తెలుగు రాష్ట్రాల యువ చెస్‌ క్రీడాకారులు చూపిన ఈ ప్రతిభకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విజయాలతో భారత జూనియర్‌ చెస్‌ భవిష్యత్తుపై మరోసారి ఆశలు చిగురించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

షి యుకికి ఆయుష్‌ శెట్టి షాక్‌

షి యుకికి ఆయుష్‌ శెట్టి షాక్‌

జడేజా ఖాతాలో అరుదైన రికార్డు

జడేజా ఖాతాలో అరుదైన రికార్డు

గాలె టెస్టులో భారత్ జోరు..

గాలె టెస్టులో భారత్ జోరు..

ట్యాగ్లు
అద్వైత్ విఘ్నేశ్శరణ్యా దేవిఆసియా జూనియర్ చెస్చెస్ చాంపియన్‌షిప్హైదరాబాద్ చెస్గుంటూరు క్రీడాకారిణిభారత చెస్జూనియర్ చెస్బ్లిట్జ్ చెస్క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోజువారీ ఆహారంలో దబ్బపండు.. ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు
ఆరోగ్యం

రోజువారీ ఆహారంలో దబ్బపండు.. ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!
సినిమాలు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ
సినిమాలు

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?
సినిమాలు

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు
క్రీడలు

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

వివాదంపై స్పందించిన నవదీప్‌
షోస్

వివాదంపై స్పందించిన నవదీప్‌

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్
రాజకీయాలు

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం
రాజకీయాలు

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం
జనరల్

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం
జనరల్

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!