31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?

Writer: Harika S 09:30 AM, 31 ఆగస్టు, 2026
బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 6 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుండగా, ఇప్పటికే షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇందులో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు ఉండనున్నారని టాక్. కొన్ని ఎలిమినేషన్స్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా మరికొందరు సెలబ్రిటీలు, సామాన్యులు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం.

ఇక సామాన్యుల ఎంపిక కోసం ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ షోకు నవదీప్, అభిజిత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తుండగా, శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘అగ్నిపరీక్ష’కు ఎంపికైన కంటెస్టెంట్లకు మొత్తంగా రూ.50 వేల రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంపికైన వారికి వారానికి రూ.70 వేల చొప్పున చెల్లించనున్నట్లు సమాచారం. ఈ లెక్కన బిగ్ బాస్‌లోకి వెళ్లే సామాన్యులకు ఫేమ్‌తో పాటు మంచి రెమ్యూనరేషన్ కూడా దక్కే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10అగ్నిపరీక్షబిగ్ బాస్ తెలుగుశ్రీముఖినవదీప్తెలుగు టెలివిజన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

జర్మనీదే హాకీ వరల్డ్‌కప్!
క్రీడలు

జర్మనీదే హాకీ వరల్డ్‌కప్!

హెచ్‌సీఏ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

హెచ్‌సీఏ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్

శింబు STR-51లో ఇద్దరు భామలు?
గాసిప్స్

శింబు STR-51లో ఇద్దరు భామలు?

ఓటర్లకు ఈసీ నోటీసులు.. ఓటు ధ్రువీకరణపై పెరుగుతున్న సందేహాలు
జనరల్

ఓటర్లకు ఈసీ నోటీసులు.. ఓటు ధ్రువీకరణపై పెరుగుతున్న సందేహాలు

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
షోస్

అగ్ని పరీక్ష’ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి.. తొలి లేడీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!
గాసిప్స్

జైలర్ 2కు దసరా బరిలో భారీ పోటీ!

ఫ్యూచర్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం!
జనరల్

ఫ్యూచర్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం!

ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ
జనరల్

ఎస్‌సీఓ సదస్సు కోసం కిర్గిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోదీ

నేపాల్-టిబెట్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్-టిబెట్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

డబ్ల్యూటీసీ రేసులో పాక్‌కు ఎదురుదెబ్బ.. పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం
క్రీడలు

డబ్ల్యూటీసీ రేసులో పాక్‌కు ఎదురుదెబ్బ.. పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

నేపాల్ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ మద్దతు కోరిన మనీషా కోయిరాలా
జనరల్

నేపాల్ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ మద్దతు కోరిన మనీషా కోయిరాలా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!