12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు

Writer: Chandrika 12:16 PM, 12 సెప్టెంబర్, 2026
మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు

గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన కల్పించేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకురావడానికి కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్కను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందలాది మంది సర్పంచులు ప్రజాభవన్‌లో ఘనంగా సన్మానించారు. సౌధాని భూమన్న యాదవ్, పంచాయతీరాజ్ ఛాంబర్స్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలో సర్పంచులు మంత్రిని కలిసి గజమాలతో సత్కరించారు. పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీలో జమ చేయాల్సిన పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి, ఇకపై తమ సొంత ఖాతాల్లోనే జమ చేసుకునే అవకాశం కల్పించినందుకు సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో స్థానికంగా సమకూరిన సొంత ఆదాయాన్ని నేరుగా వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో అత్యవసర గ్రామాభివృద్ధి పనులకు నిధుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని సర్పంచులు తెలిపారు. తాజా చట్ట సవరణతో స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను వినియోగించుకుని అభివృద్ధి పనులను వేగంగా చేపట్టే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించడం తమ ప్రభుత్వ విధానమని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన సొంత ఆదాయం గ్రామాభివృద్ధికే వినియోగపడాలని, పంచాయతీలను నిధుల కోసం ఎదురుచూసే సంస్థలుగా కాకుండా స్వయం పాలనా సంస్థలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఈ చట్ట సవరణకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి
ట్యాగ్లు
సీతక్కతెలంగాణ ప్రభుత్వంగ్రామ పంచాయతీలుపంచాయతీరాజ్సర్పంచులుఆర్థిక స్వేచ్ఛగ్రామీణాభివృద్ధిప్రజాభవన్రేవంత్ రెడ్డిభట్టి విక్రమార్క
AdvertisementAdvertisement

విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. భార్య ఆరోపణలు

కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. భార్య ఆరోపణలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...
జనరల్

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...
గాసిప్స్

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్
క్రీడలు

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు
రాజకీయాలు

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...
జనరల్

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
క్రీడలు

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..
జనరల్

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!