13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ టీ సమావేశం

Writer: Shivani K 08:16 AM, 13 అక్టోబర్, 2026
సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ టీ సమావేశం

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు టీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమికి చెందిన ఎంపీలను ఆహ్వానించారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు, పౌర సమాజానికి చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం కావడం ద్వారా ప్రస్తుత అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

టీ సమావేశం ముగిసిన అనంతరం ఇండియా కూటమి నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో కూటమి నేతలు తమ వైఖరిని వెల్లడించే అవకాశం ఉంది. అయితే, సమావేశంలో చర్చించనున్న అంశాలు, సంయుక్త మీడియా సమావేశంలో చేసే ప్రకటనలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైతు డిస్కమ్ జీవోను ఉపసంహరించుకోవాలి: హరీశ్ రావు

రైతు డిస్కమ్ జీవోను ఉపసంహరించుకోవాలి: హరీశ్ రావు

ఎస్‌ఐఆర్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఎస్‌ఐఆర్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు కోర్టు కీలక ఆదేశాలు

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు కోర్టు కీలక ఆదేశాలు

రైతులు అల్లాడుతుంటే ఢిల్లీలో రాజకీయాలా- హరీశ్‌ రావు

రైతులు అల్లాడుతుంటే ఢిల్లీలో రాజకీయాలా- హరీశ్‌ రావు

ఓట్ల తొలగింపుపై చర్చకు సిద్ధం.. పొన్నంకు రామచందర్‌రావు సవాల్‌

ఓట్ల తొలగింపుపై చర్చకు సిద్ధం.. పొన్నంకు రామచందర్‌రావు సవాల్‌

మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం: కవిత

మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం: కవిత

ట్యాగ్లు
రాహుల్ గాంధీకాంగ్రెస్ఇండియా కూటమిటీ సమావేశంవిపక్ష ఎంపీలువిద్యార్థి సంఘాలుపౌర సమాజంసంయుక్త ప్రెస్‌మీట్రాజకీయాలుజాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పృథ్వీ షాతో మళ్లీ ఒక్కటైన ఆకృతి అగర్వాల్
జనరల్

పృథ్వీ షాతో మళ్లీ ఒక్కటైన ఆకృతి అగర్వాల్

హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా
క్రీడలు

హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా

రేపటి నుంచి పునఃప్రారంభం కానున్న పాపికొండల బోటు విహారయాత్ర
జనరల్

రేపటి నుంచి పునఃప్రారంభం కానున్న పాపికొండల బోటు విహారయాత్ర

ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలి: కవిత
జనరల్

ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలి: కవిత

రైతు డిస్కమ్ జీవోను ఉపసంహరించుకోవాలి: హరీశ్ రావు
రాజకీయాలు

రైతు డిస్కమ్ జీవోను ఉపసంహరించుకోవాలి: హరీశ్ రావు

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు తక్కువ ధరకే అందించాలి: ఎలాన్ మస్క్
బిజినెస్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు తక్కువ ధరకే అందించాలి: ఎలాన్ మస్క్

ఈ వారం ఓటీటీలో 26 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. దసరా వీకెండ్‌కు స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో 26 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. దసరా వీకెండ్‌కు స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్

రిషభ్ పంత్‌కు గాయం.. తొలి రెండు టెస్టులకు దూరం
క్రీడలు

రిషభ్ పంత్‌కు గాయం.. తొలి రెండు టెస్టులకు దూరం

తమిళ చిత్ర పరిశ్రమలో పూజిత పొన్నాడ కొత్త ప్రయాణం
సినిమాలు

తమిళ చిత్ర పరిశ్రమలో పూజిత పొన్నాడ కొత్త ప్రయాణం

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత
జనరల్

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు పెరిగిన భద్రత

 ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం
జనరల్

ఎన్నికల సంఘం తీరుపై ఆందోళన.. కేరళం అసెంబ్లీ కీలక తీర్మానం

సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ టీ సమావేశం
రాజకీయాలు

సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ టీ సమావేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!