
జనరల్

జూన్ రెండో వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందుగా మారనుంది. యాక్షన్, థ్రిల్లర్, హారర్, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వంటి విభిన్న జానర్లలో పలు సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రముఖ స్ట్రీమింగ్ వేదికల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో విజయం సాధించిన చిత్రాలతో పాటు ప్రత్యేకంగా డిజిటల్ ప్రేక్షకుల కోసం రూపొందించిన కొత్త కంటెంట్ కూడా ఈ వారంలో అందుబాటులోకి రానుంది.
సూర్య నటించిన ‘కరుప్పు’ జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుండగా, అక్షయ్ కుమార్ హారర్ కామెడీ ‘భూత్ బంగ్లా’ నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. అలాగే ‘రాఖ్’, ‘మా హై నా’, ‘ఎవరీ ఇయర్ ఆఫ్టర్’, ‘దృఢం’ వంటి సిరీస్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ కూడా ఈ వారం డిజిటల్ ప్రీమియర్గా రానుండటం విశేషం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!