24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కింగ్ 100 విడుదల ఆలస్యం?

Writer: Shivani K 10:21 AM, 24 నవంబర్, 2026
కింగ్ 100 విడుదల ఆలస్యం?

అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కింగ్ 100. తన కెరీర్‌లో 100వ సినిమాగా వస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు కార్తీక్ ఈ చిత్రాన్ని జూదం నేపథ్యంలో రూపొందిస్తున్నారు. అయితే సినిమా విడుదలకు మరో నెల మాత్రమే సమయం ఉన్నప్పటికీ చిత్రబృందం నుంచి ఎలాంటి కీలక ప్రకటన రావడం లేదు. ఇదే సమయంలో సంక్రాంతి బరిలో నిలవనున్న ఇతర సినిమాలు వరుసగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాయి. కానీ కింగ్ 100 మాత్రం మౌనంగా ఉండటంతో విడుదల తేదీపై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి.

ముఖ్యంగా ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం ప్రస్తుతం వినిపిస్తోంది. దీంతో అనుకున్న సమయానికి చిత్రం థియేటర్లలోకి వస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభిమానులు కూడా విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అయితే నాగార్జున తన సినిమాల విడుదల తేదీల విషయంలో ఇటీవల చాలా పక్కాగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాయిదాపై వస్తున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2 రికార్డ్ ని టార్గెట్ చేసిన కింగ్‌?

జైలర్ 2 రికార్డ్ ని టార్గెట్ చేసిన కింగ్‌?

‘RC17’లో రామ్ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి?

‘RC17’లో రామ్ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి?

బోయపాటి.. బన్నీ కోసం అన్నేళ్లు ఆగాల్సిందే?

బోయపాటి.. బన్నీ కోసం అన్నేళ్లు ఆగాల్సిందే?

టికెట్ల అమ్మకాల్లో ఓం జోరు?

టికెట్ల అమ్మకాల్లో ఓం జోరు?

పని దినాల్లో కూడా దూసుకుపోతున్న ఆకాశంలో ఒక తార!

పని దినాల్లో కూడా దూసుకుపోతున్న ఆకాశంలో ఒక తార!

కాకా తొలి పాట విడుదలకు ముహూర్తం ఖరారు?

కాకా తొలి పాట విడుదలకు ముహూర్తం ఖరారు?

ట్యాగ్లు
నాగార్జునకింగ్ 100కింగ్ 100 సినిమాఅక్కినేని నాగార్జునసినిమా విడుదల తేదీసినిమా వాయిదాసంక్రాంతి సినిమాలుదేవిశ్రీ ప్రసాద్అన్నపూర్ణ స్టూడియోస్టాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్విడియా షేర్ల జోరు.. ట్రంప్ పెట్టుబడుల విలువలో భారీ పెరుగుదల!
జనరల్

ఎన్విడియా షేర్ల జోరు.. ట్రంప్ పెట్టుబడుల విలువలో భారీ పెరుగుదల!

ఎన్విడియా ప్రభావంతో ప్రపంచ మార్కెట్లలో భారీ కదలికలు.. ఉదయ్ కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు
బిజినెస్

ఎన్విడియా ప్రభావంతో ప్రపంచ మార్కెట్లలో భారీ కదలికలు.. ఉదయ్ కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు

జైలర్ 2 రికార్డ్ ని టార్గెట్ చేసిన కింగ్‌?
సినిమాలు

జైలర్ 2 రికార్డ్ ని టార్గెట్ చేసిన కింగ్‌?

‘RC17’లో రామ్ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి?
సినిమాలు

‘RC17’లో రామ్ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి?

బోయపాటి.. బన్నీ కోసం అన్నేళ్లు ఆగాల్సిందే?
సినిమాలు

బోయపాటి.. బన్నీ కోసం అన్నేళ్లు ఆగాల్సిందే?

కింగ్ 100 విడుదల ఆలస్యం?
సినిమాలు

కింగ్ 100 విడుదల ఆలస్యం?

హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఇరాన్ గాయనికి కఠిన శిక్ష
జనరల్

హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఇరాన్ గాయనికి కఠిన శిక్ష

టికెట్ల అమ్మకాల్లో ఓం జోరు?
సినిమాలు

టికెట్ల అమ్మకాల్లో ఓం జోరు?

పని దినాల్లో కూడా దూసుకుపోతున్న ఆకాశంలో ఒక తార!
సినిమాలు

పని దినాల్లో కూడా దూసుకుపోతున్న ఆకాశంలో ఒక తార!

మూలికల లడ్డూలతో విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించిన బిహార్‌ వ్యాపారవేత్త
జనరల్

మూలికల లడ్డూలతో విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించిన బిహార్‌ వ్యాపారవేత్త

కాకా తొలి పాట విడుదలకు ముహూర్తం ఖరారు?
సినిమాలు

కాకా తొలి పాట విడుదలకు ముహూర్తం ఖరారు?

సామూహిక అత్యాచారం కేసులో శిక్ష తగ్గించాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
జనరల్

సామూహిక అత్యాచారం కేసులో శిక్ష తగ్గించాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!