24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘RC17’లో రామ్ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి?

Writer: Nithish 10:26 AM, 24 నవంబర్, 2026
‘RC17’లో రామ్ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి?

‘రంగస్థలం’ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కథానాయిక ఎంపికపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రధాన హీరోయిన్ పాత్ర కోసం ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాత్విక వీరవల్లి పేరును చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ పాత్రకు సారా అర్జున్ పేరు వినిపించినప్పటికీ, ఇప్పుడు సాత్విక వైపు మేకర్స్ దృష్టి మళ్లినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సుకుమార్ చిత్రాల్లో కథానాయిక పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఈ సినిమాలోనూ భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న కీలక పాత్రను రూపొందించినట్లు సమాచారం. పాత్రకు సహజమైన నటన, తెలుగు భాషపై పట్టు అవసరమని భావిస్తున్న దర్శకుడు సుకుమార్.. సాత్విక నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌పై ఆసక్తి చూపినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో హైదరాబాద్‌లో ఆమెకు లుక్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ ఎంపికపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2 రికార్డ్ ని టార్గెట్ చేసిన కింగ్‌?

జైలర్ 2 రికార్డ్ ని టార్గెట్ చేసిన కింగ్‌?

బోయపాటి.. బన్నీ కోసం అన్నేళ్లు ఆగాల్సిందే?

బోయపాటి.. బన్నీ కోసం అన్నేళ్లు ఆగాల్సిందే?

కింగ్ 100 విడుదల ఆలస్యం?

కింగ్ 100 విడుదల ఆలస్యం?

టికెట్ల అమ్మకాల్లో ఓం జోరు?

టికెట్ల అమ్మకాల్లో ఓం జోరు?

పని దినాల్లో కూడా దూసుకుపోతున్న ఆకాశంలో ఒక తార!

పని దినాల్లో కూడా దూసుకుపోతున్న ఆకాశంలో ఒక తార!

కాకా తొలి పాట విడుదలకు ముహూర్తం ఖరారు?

కాకా తొలి పాట విడుదలకు ముహూర్తం ఖరారు?

ట్యాగ్లు
రామ్ చరణ్సుకుమార్సాత్విక వీరవల్లిRC17రంగస్థలంఆకాశంలో ఒక తారమైత్రీ మూవీ మేకర్స్టాలీవుడ్తెలుగు సినిమాహీరోయిన్ ఎంపిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరిగి సీఈఓగా బాధ్యతలు.. జెన్సన్ హువాంగ్‌కు ఎన్విడియా ఉద్యోగుల ఘన స్వాగతం
జనరల్

తిరిగి సీఈఓగా బాధ్యతలు.. జెన్సన్ హువాంగ్‌కు ఎన్విడియా ఉద్యోగుల ఘన స్వాగతం

ఎన్విడియా షేర్ల జోరు.. ట్రంప్ పెట్టుబడుల విలువలో భారీ పెరుగుదల!
జనరల్

ఎన్విడియా షేర్ల జోరు.. ట్రంప్ పెట్టుబడుల విలువలో భారీ పెరుగుదల!

ఎన్విడియా ప్రభావంతో ప్రపంచ మార్కెట్లలో భారీ కదలికలు.. ఉదయ్ కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు
బిజినెస్

ఎన్విడియా ప్రభావంతో ప్రపంచ మార్కెట్లలో భారీ కదలికలు.. ఉదయ్ కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు

జైలర్ 2 రికార్డ్ ని టార్గెట్ చేసిన కింగ్‌?
సినిమాలు

జైలర్ 2 రికార్డ్ ని టార్గెట్ చేసిన కింగ్‌?

‘RC17’లో రామ్ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి?
సినిమాలు

‘RC17’లో రామ్ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి?

బోయపాటి.. బన్నీ కోసం అన్నేళ్లు ఆగాల్సిందే?
సినిమాలు

బోయపాటి.. బన్నీ కోసం అన్నేళ్లు ఆగాల్సిందే?

కింగ్ 100 విడుదల ఆలస్యం?
సినిమాలు

కింగ్ 100 విడుదల ఆలస్యం?

హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఇరాన్ గాయనికి కఠిన శిక్ష
జనరల్

హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఇరాన్ గాయనికి కఠిన శిక్ష

టికెట్ల అమ్మకాల్లో ఓం జోరు?
సినిమాలు

టికెట్ల అమ్మకాల్లో ఓం జోరు?

పని దినాల్లో కూడా దూసుకుపోతున్న ఆకాశంలో ఒక తార!
సినిమాలు

పని దినాల్లో కూడా దూసుకుపోతున్న ఆకాశంలో ఒక తార!

మూలికల లడ్డూలతో విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించిన బిహార్‌ వ్యాపారవేత్త
జనరల్

మూలికల లడ్డూలతో విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించిన బిహార్‌ వ్యాపారవేత్త

కాకా తొలి పాట విడుదలకు ముహూర్తం ఖరారు?
సినిమాలు

కాకా తొలి పాట విడుదలకు ముహూర్తం ఖరారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!