Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ 100 రోజుల మైలురాయి

12:43 PM, 6 జూన్, 2026
విజయ్ దేవరకొండ ‘రణబాలి’ 100 రోజుల మైలురాయి

విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ విజయవంతంగా 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై టీ సిరీస్ సమర్పణలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది.

ఇటీవల గండికోటలో కీలక షెడ్యూల్ పూర్తిచేసిన చిత్రబృందం, విజయ్ దేవరకొండ – రష్మికా మధ్య భావోద్వేగ సన్నివేశాలను చిత్రీకరించింది. ఇప్పటివరకు 90 శాతం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. విజయ్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జోకర్’ నుంచి ఆయేషా స్పెషల్ బర్త్‌డే పోస్టర్ రిలీజ్

‘జోకర్’ నుంచి ఆయేషా స్పెషల్ బర్త్‌డే పోస్టర్ రిలీజ్

‘పెద్ది’ వివాదంపై వెనక్కి తగ్గిన బుచ్చిబాబు

‘పెద్ది’ వివాదంపై వెనక్కి తగ్గిన బుచ్చిబాబు

‘స్లమ్ డాగ్’ ప్రమోషన్లకు శ్రీకారం!

‘స్లమ్ డాగ్’ ప్రమోషన్లకు శ్రీకారం!

సమంత చిత్రానికి కలిసొస్తున్న పరిస్థితులు?

సమంత చిత్రానికి కలిసొస్తున్న పరిస్థితులు?

‘కరుప్పు’ సక్సెస్ మధ్య అనూహ్య వివాదం

‘కరుప్పు’ సక్సెస్ మధ్య అనూహ్య వివాదం

ట్యాగ్లు
రణబాలివిజయ్ దేవరకొండరష్మికా మందన్నమైత్రీ మూవీ మేకర్స్పాన్ ఇండియా సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
వసూళ్ల మోజుపై మనోజ్ ఘాటు వ్యాఖ్యలు?

వసూళ్ల మోజుపై మనోజ్ ఘాటు వ్యాఖ్యలు?

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

భారత జట్టులో గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యంపై చర్చ
క్రీడలు

భారత జట్టులో గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యంపై చర్చ

గుండె ఆరోగ్యంపై క్రమం తప్పకుండా పరీక్షలు అవసరం: వైద్యులు
ఆరోగ్యం

గుండె ఆరోగ్యంపై క్రమం తప్పకుండా పరీక్షలు అవసరం: వైద్యులు

టీఎంసీ సంక్షోభంలో రెబల్స్‌పై మహువా మొయిత్రా విమర్శలు
రాజకీయాలు

టీఎంసీ సంక్షోభంలో రెబల్స్‌పై మహువా మొయిత్రా విమర్శలు

నార్వే చెస్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద
క్రీడలు

నార్వే చెస్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద

సీఎం రేవంత్ రెడ్డికి, మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ
జనరల్

సీఎం రేవంత్ రెడ్డికి, మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ

సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పేరిట పుష్కర ఘాట్
జనరల్

సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పేరిట పుష్కర ఘాట్

‘జోకర్’ నుంచి ఆయేషా స్పెషల్ బర్త్‌డే పోస్టర్ రిలీజ్
సినిమాలు

‘జోకర్’ నుంచి ఆయేషా స్పెషల్ బర్త్‌డే పోస్టర్ రిలీజ్

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ 100 రోజుల మైలురాయి
సినిమాలు

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ 100 రోజుల మైలురాయి

ఐపీఎల్ 2027 ముందు జట్లలో భారీ రీషఫుల్
క్రీడలు

ఐపీఎల్ 2027 ముందు జట్లలో భారీ రీషఫుల్

జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు
జనరల్

జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు

రాజీనామా వార్తలకు సురేష్ గోపి చెక్
జనరల్

రాజీనామా వార్తలకు సురేష్ గోపి చెక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!