27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

Writer: Pooja 11:51 AM, 27 జులై, 2026
రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’. ఈ సినిమాలో బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆమె ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన వీరనారి బెలవాడి మల్లమ్మ పాత్రను పోషించనున్నారు.

ఈ సినిమాలో భాగం కావడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు భూమి పెడ్నేకర్ తెలిపారు. ‘కాంతార’లో రిషబ్ శెట్టి నటన తనను ఆకట్టుకుందని, దర్శకుడు సందీప్ సింగ్ కథ చెప్పగానే ఈ పాత్రకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా రిషబ్ శెట్టి నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సందీప్ సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

సినిమాల కోసం తారల త్యాగాలు?

సినిమాల కోసం తారల త్యాగాలు?

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

ట్యాగ్లు
రిషబ్ శెట్టిభూమి పెడ్నేకర్ఛత్రపతి శివాజీ మహారాజ్పాన్ ఇండియా సినిమాబాలీవుడ్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు
జనరల్

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్
గాసిప్స్

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్

‘రాకా’లో అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌కు శ్రీకారం!
సినిమాలు

‘రాకా’లో అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌కు శ్రీకారం!

‘ది ప్యారడైజ్’ టీజర్‌లో కొత్త రిలీజ్ డేట్ రివీల్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ టీజర్‌లో కొత్త రిలీజ్ డేట్ రివీల్!

రాజమౌళి ‘వారణాసి’పై కీరవాణి కీలక అప్‌డేట్
సినిమాలు

రాజమౌళి ‘వారణాసి’పై కీరవాణి కీలక అప్‌డేట్

ఈ వారం ఓటీటీలో అదిరే లైనప్.. టాప్ రిలీజ్‌లు ఇవే
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో అదిరే లైనప్.. టాప్ రిలీజ్‌లు ఇవే

ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..
జనరల్

ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..
జనరల్

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

వెండితెరపై రజనీకాంత్ జీవిత కథ?
సినిమాలు

వెండితెరపై రజనీకాంత్ జీవిత కథ?

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు
జనరల్

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లు.. విపక్షాల ఆందోళనతో సభల్లో గందరగోళం
జనరల్

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లు.. విపక్షాల ఆందోళనతో సభల్లో గందరగోళం

బిహార్ నిరసనలపై రాహుల్ ఫైర్.. AK-47 ఘటనతో కేంద్రంపై విమర్శలు
జనరల్

బిహార్ నిరసనలపై రాహుల్ ఫైర్.. AK-47 ఘటనతో కేంద్రంపై విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!