Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రామ్ రౌద్రం.. ఒంటరి తోడేలి లుక్‌తో పెరిగిన అంచనాలు!

11:31 AM, 16 మే, 2026
రామ్ రౌద్రం.. ఒంటరి తోడేలి లుక్‌తో పెరిగిన అంచనాలు!

ఉస్తాద్ రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన కొత్త పోస్టర్ టాలీవుడ్‌లో భారీ చర్చకు దారితీసింది. ‘వీర’ అనే పాత్రలో రామ్ కనిపించనున్నట్లు ప్రకటించగా, ఆయన రఫ్ లుక్, గుబురు గడ్డం, తీవ్రమైన ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో రామ్ పాత్ర భావోద్వేగాలు, మానసిక సంఘర్షణలతో నిండిన వ్యక్తిగా ఉండబోతుందనే సమాచారం వినిపిస్తోంది. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టాక్. ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జూన్‌లో ప్రారంభమై, డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!

‘రాంబుజ్జి’గా దివ్యేందు శర్మా ఎంట్రీ.. ‘పెద్ది’లో మరో పవర్‌ఫుల్ సర్ప్రైజ్!

ఖర్చుల హడావుడి తగ్గించాలి.. కథే సినిమాను నిలబెడుతుంది.. కమల్ హాసన్ వ్యాఖ్యలు వైరల్!

రాజకీయ హంగులు లేకుండానే ‘జన నాయగన్’.. విజయ్ మూవీపై కొత్త టాక్!

పెద్ది కి జాన్వీ దూరమా?.. టాలీవుడ్‌లో కొత్త చర్చ!

ట్యాగ్లు
రామ్ పోతినేనివీరటాలీవుడ్రాపో సినిమాటిక్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘తత్వమసి’ సంగీత ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన స్మిత
జనరల్

‘తత్వమసి’ సంగీత ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన స్మిత

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు
సినిమాలు

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!
సినిమాలు

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌కు స్పీడ్ పెరిగింది.. విశాఖలో ఫుల్ బిజీగా టీమ్!

‘రాంబుజ్జి’గా దివ్యేందు శర్మా ఎంట్రీ.. ‘పెద్ది’లో మరో పవర్‌ఫుల్ సర్ప్రైజ్!
సినిమాలు

‘రాంబుజ్జి’గా దివ్యేందు శర్మా ఎంట్రీ.. ‘పెద్ది’లో మరో పవర్‌ఫుల్ సర్ప్రైజ్!

ఖర్చుల హడావుడి తగ్గించాలి.. కథే సినిమాను నిలబెడుతుంది.. కమల్ హాసన్ వ్యాఖ్యలు వైరల్!
సినిమాలు

ఖర్చుల హడావుడి తగ్గించాలి.. కథే సినిమాను నిలబెడుతుంది.. కమల్ హాసన్ వ్యాఖ్యలు వైరల్!

రాజకీయ హంగులు లేకుండానే ‘జన నాయగన్’.. విజయ్ మూవీపై కొత్త టాక్!
సినిమాలు

రాజకీయ హంగులు లేకుండానే ‘జన నాయగన్’.. విజయ్ మూవీపై కొత్త టాక్!

పెద్ది కి జాన్వీ దూరమా?.. టాలీవుడ్‌లో కొత్త చర్చ!
సినిమాలు

పెద్ది కి జాన్వీ దూరమా?.. టాలీవుడ్‌లో కొత్త చర్చ!

ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’లో మరో సర్‌ప్రైజ్.. రోహిత్ సరాఫ్ ఎంట్రీతో హైప్ డబుల్!
సినిమాలు

ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’లో మరో సర్‌ప్రైజ్.. రోహిత్ సరాఫ్ ఎంట్రీతో హైప్ డబుల్!

రామ్ రౌద్రం.. ఒంటరి తోడేలి లుక్‌తో పెరిగిన అంచనాలు!
సినిమాలు

రామ్ రౌద్రం.. ఒంటరి తోడేలి లుక్‌తో పెరిగిన అంచనాలు!

విజయ్‌ - సాయిరాజేష్‌ సంచలన కాంబో?
సినిమాలు

విజయ్‌ - సాయిరాజేష్‌ సంచలన కాంబో?

టీమ్ మేనేజ్‌మెంట్‌పై విరాట్ కోహ్లి పరోక్ష విమర్శలు
క్రీడలు

టీమ్ మేనేజ్‌మెంట్‌పై విరాట్ కోహ్లి పరోక్ష విమర్శలు

పర్సంటేజ్ వివాదంలో మినహాయింపు కోరిన 17 భారీ టాలీవుడ్ చిత్రాలు
సినిమాలు

పర్సంటేజ్ వివాదంలో మినహాయింపు కోరిన 17 భారీ టాలీవుడ్ చిత్రాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!