
గాసిప్స్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్బస్టర్ చిత్రం “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.183 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు మరింత అధిక కలెక్షన్లు రావడం విశేషం. హారర్ ఫాంటసీ జానర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా “రాజా సాబ్” నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించేలా దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని రూపొందించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!