Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల

08:27 PM, 16 మే, 2026
విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల

విజయ్ ఆంటోనీ, శశి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘వంద దేవుళ్ళు’ నుంచి మెలోడీ సాంగ్ ‘రీంగారా.. రీంగారా’ విడుదలైంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బిచ్చగాడు’ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదే మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయాలనే లక్ష్యంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ పాటలో లిజమోల్ జోస్, అజయ్ ధీషాన్ జంట ఆకట్టుకుంది. భాష్య శ్రీ రాసిన సాహిత్యం ఎంతో వినసొంపుగా ఉండగా, బాలాజీ శ్రీరామ్ అందించిన సంగీతం శ్రావ్యంగా ఉంది. సంతోష్ హరిహరణ్, మానసి జి కణ్ణన్ గాత్రం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌కు మంచి స్పందన లభించింది.

ఈ సినిమాను సమ్మర్ కానుకగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. విజయ్ ఆంటోనీ, స్వాసిక, అజయ్, కావ్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

పెద్ది మూవీపై  మెగాస్టార్ ట్వీట్

పెద్ది మూవీపై మెగాస్టార్ ట్వీట్

జయం రవి భావోద్వేగం.. విడాకులపై సంచలన వ్యాఖ్యలు

జయం రవి భావోద్వేగం.. విడాకులపై సంచలన వ్యాఖ్యలు

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు

'పెద్ది’ ట్రైలర్‌పై పెరుగుతున్న అంచనాలు

ట్యాగ్లు
విజయ్ ఆంటోనిశశివంద దేవుళ్ళురీంగారా రీంగారాబిచ్చగాడుమెలోడీ సాంగ్టాలీవుడ్ సినిమాసౌత్ సినిమాసినిమా అప్డేట్మూవీ రిలీజ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బండి భగీరథ అరెస్ట్ : సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి
జనరల్

బండి భగీరథ అరెస్ట్ : సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన బండి సాయి భగీరథ్
జనరల్

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన బండి సాయి భగీరథ్

మా అబ్బాయిని  పోలీసులుకు  అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

మా అబ్బాయిని పోలీసులుకు అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల
సినిమాలు

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్
సినిమాలు

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కమాండర్ హతం
జనరల్

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కమాండర్ హతం

తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు
జనరల్

తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు

సోషల్ మీడియాలో వైరల్ అయిన రోహిత్ వీడియో
క్రీడలు

సోషల్ మీడియాలో వైరల్ అయిన రోహిత్ వీడియో

టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదలకు సిద్ధం
జనరల్

టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదలకు సిద్ధం

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం
రాజకీయాలు

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం

అర్షదీప్ కామెంట్స్ పై బీసీసీఐ యాక్షన్
క్రీడలు

అర్షదీప్ కామెంట్స్ పై బీసీసీఐ యాక్షన్

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు
సినిమాలు

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!