Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విరాట్ కర్ణ ‘నాగబంధం’ రిలీజ్‌కు భారీ ప్లాన్..?

11:41 AM, 7 జూన్, 2026
విరాట్ కర్ణ ‘నాగబంధం’ రిలీజ్‌కు భారీ ప్లాన్..?

విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. జూలై 3న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. తాజాగా ‘ది ఎపిక్ బిగిన్స్ టూర్’ పేరుతో ప్రత్యేక ప్రమోషనల్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు.

ఈ టూర్‌లో భాగంగా జూన్ 10న సెన్సార్, జూన్ 19న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ జరగనుంది. అనంతరం జూన్ 20 నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చిన్ వంటి నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. జూన్ 26న వారణాసిలో ‘వీర నాగ’ సాంగ్ లాంచ్, జూన్ 28న ప్రీ రిలీజ్ ఈవెంట్, జూలై 2న ప్రీమియర్ షో ప్లాన్ చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

విజయ్ సేతుపతి–పూరి సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

బుచ్చిబాబు–మహేష్ బాబు కాంబో ఫిక్సా..? డైరెక్టర్ ఇచ్చిన హింట్ ఏంటి?

‘రణబాలి’ షూటింగ్ కీలక దశలోకి.. సెంచరీ పూర్తి చేసిన విజయ్ దేవరకొండ చిత్రం!

పెద్ది’ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.. మూడు రోజుల్లోనే అరుదైన మైలురాయి!

సాయి దుర్గ తేజ్ కొత్త అడుగు.. ‘పార్వేట’తో సరికొత్త ప్రయోగానికి రెడీ?

ట్యాగ్లు
నాగబంధంవిరాట్ కర్ణనభా నటేష్టాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాస్మాక్‌లో  అవకతవకలపై సీఎం విజయ్ సీరియస్, విచారణకు ఆదేశం
రాజకీయాలు

టాస్మాక్‌లో అవకతవకలపై సీఎం విజయ్ సీరియస్, విచారణకు ఆదేశం

భారత్‌లో జననాల రేటు  తగ్గడంపై ఎలాన్  మస్క్ ఆందోళన
జనరల్

భారత్‌లో జననాల రేటు తగ్గడంపై ఎలాన్ మస్క్ ఆందోళన

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

విరాట్ కర్ణ ‘నాగబంధం’ రిలీజ్‌కు భారీ ప్లాన్..?
సినిమాలు

విరాట్ కర్ణ ‘నాగబంధం’ రిలీజ్‌కు భారీ ప్లాన్..?

విజయ్ సేతుపతి–పూరి సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?
సినిమాలు

విజయ్ సేతుపతి–పూరి సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

బుచ్చిబాబు–మహేష్ బాబు కాంబో ఫిక్సా..? డైరెక్టర్ ఇచ్చిన హింట్ ఏంటి?
సినిమాలు

బుచ్చిబాబు–మహేష్ బాబు కాంబో ఫిక్సా..? డైరెక్టర్ ఇచ్చిన హింట్ ఏంటి?

బాలకృష్ణ–కొరటాల శివ సినిమాలో రాజశేఖర్ ఎంట్రీ..?
గాసిప్స్

బాలకృష్ణ–కొరటాల శివ సినిమాలో రాజశేఖర్ ఎంట్రీ..?

‘రణబాలి’ షూటింగ్ కీలక దశలోకి.. సెంచరీ పూర్తి చేసిన విజయ్ దేవరకొండ చిత్రం!
సినిమాలు

‘రణబాలి’ షూటింగ్ కీలక దశలోకి.. సెంచరీ పూర్తి చేసిన విజయ్ దేవరకొండ చిత్రం!

పెద్ది’ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.. మూడు రోజుల్లోనే అరుదైన మైలురాయి!
సినిమాలు

పెద్ది’ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.. మూడు రోజుల్లోనే అరుదైన మైలురాయి!

అట్లీ నిర్మాణంలో కొత్త సంచలనం.. ప్రదీప్ రంగనాథన్‌కు మరో భారీ ఛాన్స్?
గాసిప్స్

అట్లీ నిర్మాణంలో కొత్త సంచలనం.. ప్రదీప్ రంగనాథన్‌కు మరో భారీ ఛాన్స్?

సాయి దుర్గ తేజ్ కొత్త అడుగు.. ‘పార్వేట’తో సరికొత్త ప్రయోగానికి రెడీ?
సినిమాలు

సాయి దుర్గ తేజ్ కొత్త అడుగు.. ‘పార్వేట’తో సరికొత్త ప్రయోగానికి రెడీ?

చరణ్ భద్రతాధికారి.. ఇప్పుడు అభిమానుల ఆకర్షణ?
సినిమాలు

చరణ్ భద్రతాధికారి.. ఇప్పుడు అభిమానుల ఆకర్షణ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!