21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Writer: Harika S 11:23 AM, 21 ఆగస్టు, 2026
‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత విస్తరిస్తున్నారు. ‘జై హనుమాన్’తో పాటు ‘మహాకాళి’ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘మహాకాళి’కి ప్రత్యేక స్థానం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

కాళీదేవి స్ఫూర్తితో స్త్రీ శక్తిని సూపర్ హీరో కాన్సెప్ట్‌లో ఆవిష్కరించేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో తొలి ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా ‘మహాకాళి’ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా, ఆగస్టు 24న మాస్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించారు.

తాజాగా ‘మహాకాళి’ రిలీజ్ డేట్‌ను కూడా దర్శకుడు వెల్లడించారు. 2027 జనవరి 8న సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ నటించిన ‘ఇరుముడి’ మార్నింగ్ షో అనంతరం మీడియాకు ప్రత్యేక టీజర్‌ను ప్రదర్శించారు. గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్న విజువల్స్, ఆసక్తికరమైన కాన్సెప్ట్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ

‘ఖైదీ’ ప్రభావం.. తన గురించి అందరూ అలా అనుకుంటున్నారు: అర్జున్‌ దాస్‌

‘ఖైదీ’ ప్రభావం.. తన గురించి అందరూ అలా అనుకుంటున్నారు: అర్జున్‌ దాస్‌

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!

ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది -  గౌరి ప్రియ

ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది - గౌరి ప్రియ

ట్యాగ్లు
మహాకాళిప్రశాంత్ వర్మప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ఫీమేల్ సూపర్ హీరోజై హనుమాన్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్రరాజ్యం అప్పుల భారం ఎంతంటే...
జనరల్

అగ్రరాజ్యం అప్పుల భారం ఎంతంటే...

మెస్సీ జెర్సీకి రికార్డు ధర
క్రీడలు

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్
బిజినెస్

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్
బిజినెస్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ
సినిమాలు

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు
టెక్నాలజీ

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు

నానో విటమిన్‌ డీ3 ఔషధానికి డీసీజీఐ అనుమతి
జనరల్

నానో విటమిన్‌ డీ3 ఔషధానికి డీసీజీఐ అనుమతి

ఇరుముడి సినిమా అసలు ఎలా ఉందంటే?
రివ్యూలు

ఇరుముడి సినిమా అసలు ఎలా ఉందంటే?

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం
క్రీడలు

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం

ఇంగ్లండ్‌తో డ్రా.. హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ముందంజ!
క్రీడలు

ఇంగ్లండ్‌తో డ్రా.. హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ముందంజ!

ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్
క్రీడలు

ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!