Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఐశ్వర్యపై ట్రోలింగ్‌కు కంగనా ఫైర్.. సోషల్ మీడియాలో వైరల్ కామెంట్స్!

10:53 AM, 26 మే, 2026
ఐశ్వర్యపై ట్రోలింగ్‌కు కంగనా ఫైర్.. సోషల్ మీడియాలో వైరల్ కామెంట్స్!

ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ లుక్‌పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల మధ్య హీరోయిన్ కంగనా రనౌత్ ఆమెకు బహిరంగ మద్దతు తెలపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఐశ్వర్య ధరించిన డ్రెస్, స్టైల్‌పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌ను కంగనా తీవ్రంగా ఖండించారు. ఫ్యాషన్ అనేది పూర్తిగా వ్యక్తిగత అభిరుచి అని, ఎవరి స్టైల్ గురించి వారే నిర్ణయం తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు. ఇతరుల రూపం, దుస్తులపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం సరైంది కాదని స్పష్టం చేశారు.

అంతేకాదు, రెడ్ కార్పెట్‌పై కేవలం యువ నటీమణులనే చూడాలనుకోవడం తప్పు ఆలోచన అని కంగనా అభిప్రాయపడ్డారు. వయస్సుతో అందం తగ్గిపోదని, ప్రతి మహిళకు తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుందని చెప్పారు. ముందుగా మీ వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపించండి.. తర్వాత ఇతరుల ఫ్యాషన్‌పై కామెంట్లు చేయండి అంటూ ట్రోల్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పలువురు నెటిజన్లు కూడా ఆమె అభిప్రాయాలకు మద్దతు తెలుపుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ప్రియసఖి’ మెలోడీ మ్యాజిక్.. ప్రేమ భావాలను తాకిన కొత్త సాంగ్!

సీఎం విజయ్‌ను కలిసిన థమన్.. వైరల్ అవుతున్న ఫొటోలు

రణ్‌వీర్‌పై నిషేధం.. బాలీవుడ్‌లో వేడెక్కిన వివాదం!

టాలీవుడ్‌లోకి కొత్త పవర్‌ఫుల్ విలన్.. రామ్ చరణ్‌కు గట్టి పోటీ ఇస్తాడా?

తమిళ బాక్సాఫీస్‌లో త్రిష సెంటిమెంట్.. మరోసారి హాట్ టాపిక్!

సూర్య 50 కోసం భారీ ప్లాన్.. పాన్ ఇండియా లెవెల్లో రెడీ అవుతున్న ప్రాజెక్ట్!

ట్యాగ్లు
కంగనా రనౌత్ఐశ్వర్యారాయ్కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్బాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎబోలా అలర్ట్‌తో విశాఖ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా
జనరల్

ఎబోలా అలర్ట్‌తో విశాఖ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా

‘ప్రియసఖి’ మెలోడీ మ్యాజిక్.. ప్రేమ భావాలను తాకిన కొత్త సాంగ్!
సినిమాలు

పశ్చిమాసియా సంక్షోభంపై మోడీ సర్కార్ హైఅలర్ట్..

రామ్ రహీమ్‌కు మళ్లీ పెరోల్
జనరల్

రామ్ రహీమ్‌కు మళ్లీ పెరోల్

సీఎం విజయ్‌ను కలిసిన థమన్.. వైరల్ అవుతున్న ఫొటోలు
సినిమాలు

సీఎం విజయ్‌ను కలిసిన థమన్.. వైరల్ అవుతున్న ఫొటోలు

శుద్ధి చేసిన యురేనియంపై ట్రంప్ కఠిన వైఖరి
జనరల్

శుద్ధి చేసిన యురేనియంపై ట్రంప్ కఠిన వైఖరి

వైట్ హౌస్‌లో మారుతున్న సమీకరణాలు.. జేడీ వాన్స్ దూరమవుతున్నారా?

బక్రీద్ వేళ.. 40 శాతం పెరిగిన మేకల ధరలు
జనరల్

బక్రీద్ వేళ.. 40 శాతం పెరిగిన మేకల ధరలు

రణ్‌వీర్‌పై నిషేధం.. బాలీవుడ్‌లో వేడెక్కిన వివాదం!
సినిమాలు

రణ్‌వీర్‌పై నిషేధం.. బాలీవుడ్‌లో వేడెక్కిన వివాదం!

టాలీవుడ్‌లోకి కొత్త పవర్‌ఫుల్ విలన్.. రామ్ చరణ్‌కు గట్టి పోటీ ఇస్తాడా?
సినిమాలు

టాలీవుడ్‌లోకి కొత్త పవర్‌ఫుల్ విలన్.. రామ్ చరణ్‌కు గట్టి పోటీ ఇస్తాడా?

తమిళ బాక్సాఫీస్‌లో త్రిష సెంటిమెంట్.. మరోసారి హాట్ టాపిక్!
సినిమాలు

తమిళ బాక్సాఫీస్‌లో త్రిష సెంటిమెంట్.. మరోసారి హాట్ టాపిక్!

సూర్య 50 కోసం భారీ ప్లాన్.. పాన్ ఇండియా లెవెల్లో రెడీ అవుతున్న ప్రాజెక్ట్!
సినిమాలు

సూర్య 50 కోసం భారీ ప్లాన్.. పాన్ ఇండియా లెవెల్లో రెడీ అవుతున్న ప్రాజెక్ట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!