
జనరల్

నటి కాజల్ అగర్వాల్ తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించి, తర్వాత ఇతర భాషల చిత్రాల్లో కూడా నటించి దేశవ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్‌ను దక్కించుకుంది. తాజాగా ఆమె సౌత్ సినిమా ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. ఇక్కడి ప్రొఫెషనలిజం, టెక్నీషియన్స్, దర్శకులు మరియు కథా వైవిధ్యం చాలా బలంగా ఉంటాయని ఆమె పేర్కొంది.
సౌత్ సినిమాలకు వస్తున్న గ్లోబల్ రీచ్ తనను ఎంతో ఆనందపరుస్తోందని కాజల్ తెలిపారు. హిందీ సినిమాలతో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీ మరింత మెరుగ్గా రాణిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘NBK 111’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!