27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

Writer: Chandrika 11:58 AM, 27 జులై, 2026
‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

జాతీయ అవార్డు గ్రహీత, ‘కాంతార’ హీరో-దర్శకుడు రిషబ్ శెట్టి తనకు చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్ అంటే ఎంతో అభిమానమని వెల్లడించారు. ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదలకు ముందు మార్వెల్ రూపొందించిన ప్రత్యేక ప్రచార వీడియోలో కనిపించిన రిషబ్.. స్పైడర్ మ్యాన్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో తొలిసారి స్పైడర్ మ్యాన్ సినిమా చూసినప్పుడే పీటర్ పార్కర్ పాత్రతో అనుబంధం ఏర్పడిందని తెలిపారు. జీవితంలో తప్పులు, కష్టాలు ఎదురైనా మనలోని మంచితనాన్ని కోల్పోకూడదనే విషయాన్ని ఆ పాత్ర తనకు నేర్పిందన్నారు. ఎక్కువ శక్తితో పాటు అంతే బాధ్యత కూడా ఉంటుందనే స్పైడర్ మ్యాన్ సందేశం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు.

స్పైడర్ మ్యాన్‌పై తనకున్న అభిమానం ఇప్పటికీ అలాగే ఉందని రిషబ్ శెట్టి తెలిపారు. ఇప్పుడు తన పిల్లలు కూడా స్పైడర్ మ్యాన్‌కు అభిమానులుగా మారారని, వారి కోసమే ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’టికెట్లను ముందుగానే బుక్ చేసినట్లు చెప్పారు. కుటుంబమంతా కలిసి థియేటర్‌లో సినిమాను చూడనున్నట్లు వెల్లడించారు. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్‌గా నటించిన ఈ చిత్రం జూలై 30న భారత్‌లో విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

సినిమాల కోసం తారల త్యాగాలు?

సినిమాల కోసం తారల త్యాగాలు?

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

ట్యాగ్లు
రిషబ్ శెట్టిస్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేస్పైడర్ మ్యాన్టామ్ హాలండ్మార్వెల్రిషబ్ శెట్టి స్పైడర్ మ్యాన్కాంతారపీటర్ పార్కర్మార్వెల్ సినిమాలుహాలీవుడ్ సినిమాలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు
జనరల్

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్
గాసిప్స్

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్

‘రాకా’లో అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌కు శ్రీకారం!
సినిమాలు

‘రాకా’లో అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌కు శ్రీకారం!

‘ది ప్యారడైజ్’ టీజర్‌లో కొత్త రిలీజ్ డేట్ రివీల్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ టీజర్‌లో కొత్త రిలీజ్ డేట్ రివీల్!

రాజమౌళి ‘వారణాసి’పై కీరవాణి కీలక అప్‌డేట్
సినిమాలు

రాజమౌళి ‘వారణాసి’పై కీరవాణి కీలక అప్‌డేట్

ఈ వారం ఓటీటీలో అదిరే లైనప్.. టాప్ రిలీజ్‌లు ఇవే
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో అదిరే లైనప్.. టాప్ రిలీజ్‌లు ఇవే

ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..
జనరల్

ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..
జనరల్

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

వెండితెరపై రజనీకాంత్ జీవిత కథ?
సినిమాలు

వెండితెరపై రజనీకాంత్ జీవిత కథ?

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు
జనరల్

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లు.. విపక్షాల ఆందోళనతో సభల్లో గందరగోళం
జనరల్

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లు.. విపక్షాల ఆందోళనతో సభల్లో గందరగోళం

బిహార్ నిరసనలపై రాహుల్ ఫైర్.. AK-47 ఘటనతో కేంద్రంపై విమర్శలు
జనరల్

బిహార్ నిరసనలపై రాహుల్ ఫైర్.. AK-47 ఘటనతో కేంద్రంపై విమర్శలు