21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆ మధుర జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుంది – సందీప్ కిషన్

Writer: Harika S 05:22 AM, 21 సెప్టెంబర్, 2026
ఆ మధుర జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుంది – సందీప్ కిషన్

దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సిగ్మా’. ఇందులో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2026 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాసన్ సంజయ్ తొలి చిత్రంగా రూపొందుతున్న ‘సిగ్మా’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ కిషన్ ఈ సినిమా తన వరకు ఎలా వచ్చిందనే విషయంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘లియో’ సినిమా పూజా కార్యక్రమానికి వెళ్లిన సమయంలో లోకేష్ కనగరాజ్ తనను సెట్‌కు ఆహ్వానించారని తెలిపారు. అక్కడ విజయ్ తనను పిలిచి ‘మానగరం’తో పాటు తన ఇతర సినిమాలు చూశానని, తన నటన నచ్చిందని చెప్పినట్లు సందీప్ గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా తన కుమారుడు జాసన్ సంజయ్‌కు సందీప్ అంటే చాలా ఇష్టమని విజయ్ చెప్పినట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని బయట చెబితే ట్రోలింగ్ ఎదురయ్యే అవకాశం ఉందని లోకేష్ అప్పట్లో హెచ్చరించడంతో తాను మౌనంగా ఉన్నానని సందీప్ చెప్పారు. ఇప్పుడు ఆ మధురమైన జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి.. హీరో ఎవరంటే?

‘పుష్ప’, ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’.. మూడింటికీ అదే కామన్ పాయింట్!

‘కాకా’లో చిరంజీవి లుక్‌పై పెరుగుతున్న అంచనాలు.. కారణం ఇదే!

‘ఆదర్శ కుటుంబం’పై మైత్రి సంస్థ కీలక నిర్ణయం ఇదే!

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్

ట్యాగ్లు
సిగ్మాసందీప్ కిషన్జాసన్ సంజయ్విజయ్ఫరియా అబ్దుల్లాలోకేష్ కనగరాజ్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేటి పంచాంగం.. తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాల వివరాలు
జనరల్

నేటి పంచాంగం.. తిథి, నక్షత్రం, రాహుకాలం, శుభ సమయాల వివరాలు

ఆ మధుర జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుంది – సందీప్ కిషన్
సినిమాలు

ఆ మధుర జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుంది – సందీప్ కిషన్

కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి.. హీరో ఎవరంటే?
సినిమాలు

కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి.. హీరో ఎవరంటే?

ఫ్యూచర్ సిటీలో రోడ్ల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. పెరగనున్న కనెక్టివిటీ
జనరల్

ఫ్యూచర్ సిటీలో రోడ్ల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. పెరగనున్న కనెక్టివిటీ

‘పుష్ప’, ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’.. మూడింటికీ అదే కామన్ పాయింట్!
సినిమాలు

‘పుష్ప’, ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’.. మూడింటికీ అదే కామన్ పాయింట్!

వృద్ధాప్యంలో కండరాల క్షీణత.. ప్రొటీన్‌పై వైద్యుల సలహా!
ఆరోగ్యం

పీరియడ్స్‌లో జీర్ణ సమస్యలు ఎందుకు వస్తాయి? వైద్యులు చెప్పిన జాగ్రత్తలివే

బాలయ్య ‘దాదా’ ఫస్ట్ సింగిల్‌పై థమన్ అప్డేట్.. క్లారిటీ ఎప్పుడంటే?
గాసిప్స్

బాలయ్య ‘దాదా’ ఫస్ట్ సింగిల్‌పై థమన్ అప్డేట్.. క్లారిటీ ఎప్పుడంటే?

‘కాకా’లో చిరంజీవి లుక్‌పై పెరుగుతున్న అంచనాలు.. కారణం ఇదే!
సినిమాలు

‘కాకా’లో చిరంజీవి లుక్‌పై పెరుగుతున్న అంచనాలు.. కారణం ఇదే!

‘ఆదర్శ కుటుంబం’పై మైత్రి సంస్థ కీలక నిర్ణయం ఇదే!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’పై మైత్రి సంస్థ కీలక నిర్ణయం ఇదే!

హరిహరీశ్వర క్షేత్రం.. ఒకే శిలలో శివకేశవుల దర్శనం ఎక్కడంటే?

నారాపురం వేంకటేశ్వర స్వామి ఆలయం.. చరిత్ర, విశేషాలు, పవిత్రోత్సవాల వివరాలు !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!