13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్

Writer: Shivani K 03:25 PM, 13 ఆగస్టు, 2026
రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న శ్రియా శరణ్ ప్రస్తుతం వరుస అవకాశాలతో తన రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘మిరాయ్’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించి ఆకట్టుకున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తన తొలి పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. దర్శకుడు శంకర్ ఒకరోజు ఫోన్ చేసి ఓ సినిమాలో నటిస్తారా అని అడగడంతో తాను వెంటనే అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం శంకర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఏఆర్ రెహమాన్, రజనీకాంత్, సినిమాటోగ్రాఫర్ కె.వి. ఆనంద్ వంటి ప్రముఖులు అక్కడ కనిపించడంతో ఇది భారీ సినిమా అని భావించినట్లు చెప్పారు.

అయితే అక్కడే శంకర్ తన సహనటుడు రజనీకాంత్‌ను కలవాలని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని శ్రీయా శరణ్ తెలిపారు. సూపర్‌స్టార్‌తో కలిసి నటించబోతున్నానని అప్పటివరకు తనకు తెలియదని, రజనీకాంత్‌ను సహనటుడిగా పరిచయం చేసిన క్షణం తనకు షాక్ కలిగించిందని చెప్పారు. అలా ‘శివాజీ’ సినిమా ప్రాజెక్ట్ ప్రారంభమైందని, ఆ సినిమా ఎంత పెద్ద స్థాయిలో ఉండబోతుందో అక్కడ ఉన్న ప్రముఖులను చూసిన తర్వాతే తనకు అర్థమైందని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

తోటి నటుడికి DC హీరోయిన్ వామికా గబ్బి ఖరీదైన గిఫ్ట్!

తోటి నటుడికి DC హీరోయిన్ వామికా గబ్బి ఖరీదైన గిఫ్ట్!

‘రామాయణ’ విజువల్స్‌పై రణబీర్ షాకింగ్ కామెంట్స్!

‘రామాయణ’ విజువల్స్‌పై రణబీర్ షాకింగ్ కామెంట్స్!

ట్యాగ్లు
శ్రియా శరణ్రజనీకాంత్శంకర్శివాజీ సినిమామిరాయ్ఏఆర్ రెహమాన్కెవి ఆనంద్సూపర్‌స్టార్ రజనీకాంత్సినీ జ్ఞాపకాలుటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు
బిజినెస్

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!
సినిమాలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్
సినిమాలు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ
గాసిప్స్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి-  హెచ్‌సీఏ
క్రీడలు

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి- హెచ్‌సీఏ

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమాలు

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన
సినిమాలు

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్
జనరల్

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం
షోస్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్
జనరల్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!