Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

31, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారీ అంచనాల మధ్య ‘ద్రౌపది 2’… హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు!

11:24 PM, 2 జనవరి, 2026
భారీ అంచనాల మధ్య ‘ద్రౌపది 2’… హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు!

ప్రకటన రోజు నుంచే దర్శకుడు మోహన్.జి తెరకెక్కిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ద్రౌపది 2 పై ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. 14వ శతాబ్దం దక్షిణ భారతదేశపు నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో బహుభాషా సినిమాగా తీర్చిదిద్దారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. రిచర్డ్ రిషి లుక్, అద్భుతమైన విజువల్స్, పాటలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా, చిరాగ్ జానీ విలన్‌గా నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు మోహన్.జి మాట్లాడుతూ, మహమ్మద్ బిన్ తుగ్లక్ పాత్రలో చిరాగ్ జానీ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. ఈ పాత్రను కేవలం విలన్‌గా కాకుండా, తన నిర్ణయాల వల్ల సమస్యల్లో చిక్కుకునే పాలకుడిగా చూపించామని తెలిపారు. రిచర్డ్ రిషి హీరోగా, రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నట్టి నటరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నేతాజీ ప్రొడక్షన్స్, జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఫిలిప్ ఆర్. సుందర్ సినిమాటోగ్రఫీ అందించగా, గిబ్రాన్ సంగీతం సమకూర్చారు. త్వరలో ట్రైలర్ విడుదల చేసి, ఆడియో లాంచ్ నిర్వహించనున్న మేకర్స్, ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సమాజ సేవలో మరోసారి తనదైన ముద్ర వేసిన అల్లు అరవింద్

సమాజ సేవలో మరోసారి తనదైన ముద్ర వేసిన అల్లు అరవింద్

మోహన్‌లాల్‌కు మరో బ్లాక్‌బస్టర్.. ‘దృశ్యం 3’ కలెక్షన్ల జోష్

మోహన్‌లాల్‌కు మరో బ్లాక్‌బస్టర్.. ‘దృశ్యం 3’ కలెక్షన్ల జోష్

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల

లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో..

లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో..

ఒకే కారులో విజయ్-త్రిష.. మళ్లీ సోషల్ మీడియాలో చర్చ

ఒకే కారులో విజయ్-త్రిష.. మళ్లీ సోషల్ మీడియాలో చర్చ

ఏళ్ల తర్వాత వైరల్ అవుతున్న సూర్య ప్రశంసలు.. ఎవరి గురించి తెలుసా?

ఏళ్ల తర్వాత వైరల్ అవుతున్న సూర్య ప్రశంసలు.. ఎవరి గురించి తెలుసా?

ట్యాగ్లు
ద్రౌపది 2మోహన్ జిరిచర్డ్ రిషిహిస్టారికల్ సినిమాయాక్షన్ డ్రామాబహుభాషా చిత్రంగిబ్రాన్ సంగీతంచిరాగ్ జానీపీరియడ్ ఫిల్మ్మూవీ అప్‌డేట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం..
జనరల్

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం..

విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి

ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
జనరల్

ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో తెలంగాణ నేతల మర్యాదపూర్వక భేటీ
జనరల్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో తెలంగాణ నేతల మర్యాదపూర్వక భేటీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు

ఇషాన్ కిషన్‌ను అధిగమించిన ముంబై యువ వికెట్ కీపర్
క్రీడలు

ఇషాన్ కిషన్‌ను అధిగమించిన ముంబై యువ వికెట్ కీపర్

సాత్విక్-చిరాగ్ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు
జనరల్

సాత్విక్-చిరాగ్ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు

టైటిల్ పోరులో ఆధిపత్యం చాటిన బెంగళూరు బౌలర్లు
క్రీడలు

టైటిల్ పోరులో ఆధిపత్యం చాటిన బెంగళూరు బౌలర్లు

ఈటలపై దుష్ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందా?
రాజకీయాలు

ఈటలపై దుష్ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందా?

సమాజ సేవలో మరోసారి తనదైన ముద్ర వేసిన అల్లు అరవింద్
సినిమాలు

సమాజ సేవలో మరోసారి తనదైన ముద్ర వేసిన అల్లు అరవింద్

రేపు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
జనరల్

రేపు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ఫిన్‌టెక్ రంగంలోకి అడుగుపెట్టనున్న ఎల్‌ఐసీ
జనరల్

ఫిన్‌టెక్ రంగంలోకి అడుగుపెట్టనున్న ఎల్‌ఐసీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!