12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

Writer: Chandrika 07:56 AM, 12 సెప్టెంబర్, 2026
సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మ్యూజిక్‌ సంస్థ సరిగమ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్పందించాలని ధర్మాసనం ఆదేశించింది. తమకు కాపీరైట్‌ హక్కులు ఉన్న పాటలను ఇళయరాజా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని సరిగమ ఆరోపించింది. గతంలో కోర్టు విధించిన స్టే ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ, పలు చిత్రాల పాటలపై ఇళయరాజా హక్కులు క్లెయిమ్‌ చేస్తూ వాటిని వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారని సంస్థ పేర్కొంది.

స్టే ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ఇళయరాజాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని సరిగమ తన తాజా పిటిషన్‌లో కోరింది. అంతేకాకుండా, ఆయన ఆస్తులను జప్తు చేసి, వాటి విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని తమకు చెల్లించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు, ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఇళయరాజాకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

‘ఎపిక్’పై రష్మిక ప్రశంసలు.. థియేటర్లలోనే చూడాలంటూ విజ్ఞప్తి!

‘ఎపిక్’పై రష్మిక ప్రశంసలు.. థియేటర్లలోనే చూడాలంటూ విజ్ఞప్తి!

వయొలెన్స్ సినిమాలపై కరీనా కపూర్ విమర్శలు...
ట్యాగ్లు
ఇళయరాజాఢిల్లీ హైకోర్టుసరిగమకాపీరైట్ వివాదంకోర్టు నోటీసులుకోర్టు ధిక్కరణసంగీత కాపీరైట్న్యాయ వివాదంసినీ పాటలుసినిమా సంగీతం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వయొలెన్స్ సినిమాలపై కరీనా కపూర్ విమర్శలు...

ఎపిక్ సీక్వెల్‌పై నాగవంశీ కీలక ప్రకటన.. కథ అక్కడి నుంచే!

ఎపిక్ సీక్వెల్‌పై నాగవంశీ కీలక ప్రకటన.. కథ అక్కడి నుంచే!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సర్దార్ 2పై ట్రోలింగ్?
సినిమాలు

సర్దార్ 2పై ట్రోలింగ్?

ది ప్యారడైజ్ విడుదలకు పనులు వేగవంతం?
గాసిప్స్

ది ప్యారడైజ్ విడుదలకు పనులు వేగవంతం?

టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!
సినిమాలు

టాలీవుడ్‌లో పెరుగుతున్న వైలెంట్ కథల హవా!

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?
రాజకీయాలు

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..

నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..
జనరల్

నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...
సినిమాలు

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు
టెక్నాలజీ

OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..
బిజినెస్

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..
బిజినెస్

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..