Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘తెల్లపోరి’ పాటతో దీవానకు పెరిగిన క్రేజ్

02:01 PM, 28 మే, 2026
‘తెల్లపోరి’ పాటతో దీవానకు పెరిగిన క్రేజ్

వన్ సైడ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘దీవాన’ చిత్రం యూత్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, తొలి గీతానికి మంచి స్పందన లభించగా, తాజాగా ‘తెల్లపోరి’ అనే టీజింగ్ గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు ‘ఈ ఏడాది క్రింజ్ గీతం’ అనే ప్రత్యేక వ్యాఖ్యను జోడించడం ఆసక్తిని పెంచుతోంది. సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ స్వరపరిచి, సాహిత్యం అందించి స్వయంగా ఆలపించిన ఈ గీతం సరదాగా సాగుతూ ఆకట్టుకుంటోంది.

పాటలోని వినోదాత్మక పదాలు, ప్రత్యేక నృత్య రూపకల్పన, విభిన్న ప్రదేశాల్లో చేసిన చిత్రీకరణ ఈ గీతానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అర్హ మీడియా, వీ స్టూడియోస్ పతాకాలపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తుండగా, స్మేహ మణిమేగలై కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం

కరుప్పు పార్ట్ 2పై బాలాజీ షాకింగ్ కామెంట్స్

కరుప్పు పార్ట్ 2పై బాలాజీ షాకింగ్ కామెంట్స్

అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?

అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్

నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి

నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి

ట్యాగ్లు
దీవానహర్షిత్‌ రెడ్డిస్మేహ మణిమేగలైఈశ్వర్‌ చంద్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
జనరల్

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు
జనరల్

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం
సినిమాలు

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం

పెద్ది ప్రీమియర్స్‌పై భారీ ప్లాన్
గాసిప్స్

పెద్ది ప్రీమియర్స్‌పై భారీ ప్లాన్

కొత్త టియాగో కార్లను విడుదల చేసిన టాటా సంస్థ
బిజినెస్

కొత్త టియాగో కార్లను విడుదల చేసిన టాటా సంస్థ

‘తెల్లపోరి’ పాటతో దీవానకు పెరిగిన క్రేజ్
సినిమాలు

‘తెల్లపోరి’ పాటతో దీవానకు పెరిగిన క్రేజ్

ఈరోజు సాయంత్రం సిద్ధరామయ్య రాజీనామా?
జనరల్

ఈరోజు సాయంత్రం సిద్ధరామయ్య రాజీనామా?

కరుప్పు పార్ట్ 2పై బాలాజీ షాకింగ్ కామెంట్స్
సినిమాలు

కరుప్పు పార్ట్ 2పై బాలాజీ షాకింగ్ కామెంట్స్

అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?
సినిమాలు

అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?

స్వయంభు విడుదల తేదీపై క్లారిటీ రానుందా?
గాసిప్స్

స్వయంభు విడుదల తేదీపై క్లారిటీ రానుందా?

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి
సినిమాలు

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్
సినిమాలు

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!