16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దర్శకుల మార్పులతో రజనీకాంత్ ... 173 వ చిత్రంలో గందరగోళం

Writer: Venkatesh 08:50 AM, 14 ఏప్రిల్, 2026
దర్శకుల మార్పులతో రజనీకాంత్ ... 173 వ చిత్రంలో  గందరగోళం

సూపర్ స్టార్ రజనీకాంత్ 173 వ చిత్రం విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోంది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ 2 సినిమా పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది.

దీని తర్వాత కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ నటించాల్సిన చిత్రం ఉండాల్సి ఉంది. మొదట ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా సుందర్ సి ఎంపికయ్యారు. ప్రారంభ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే కథ పై అసంతృప్తితో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. తరువాత డాన్ చిత్రం దర్శకుడు సిబి చక్రవర్తి ఈ సినిమాను తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. కథ కూడా నచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ చిత్రానికి డ్రాగన్ చిత్రం దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

ట్యాగ్లు
రజనీకాంత్కమలహాసన్జైలర్ 2సుందర్ సిసిబి చక్రవర్తిఅశ్వత్ మారిముత్తుసినిమా అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం
సినిమాలు

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..
జనరల్

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..

కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్ అవినీతి, అక్రమాలపై కఠిన ఆదేశాలు..!
రాజకీయాలు

కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్ ఫైర్ అవినీతి, అక్రమాలపై కఠిన ఆదేశాలు..!

డీఎస్పీలకు పీఎంజే కేసు పాఠం
జనరల్

డీఎస్పీలకు పీఎంజే కేసు పాఠం

నాన్నగారు చనిపోక ముందు నాతో కొన్ని విషయాలు చెప్పారు. : ముద్రగడ కుమారుడు గిరిబాబు
జనరల్

నాన్నగారు చనిపోక ముందు నాతో కొన్ని విషయాలు చెప్పారు. : ముద్రగడ కుమారుడు గిరిబాబు

స్థానిక ఎన్నికల ముందే ఎన్డీఏ కీలక నిర్ణయాలు
జనరల్

స్థానిక ఎన్నికల ముందే ఎన్డీఏ కీలక నిర్ణయాలు

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!
సినిమాలు

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి
సినిమాలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..
సినిమాలు

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!