23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

Writer: Pooja 01:37 PM, 23 సెప్టెంబర్, 2026
అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్‌, టాలెంటెడ్‌ హీరో అశోక్‌ సెల్వన్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్బిల్ అవన్’. దర్శకుడు ఆర్. కార్తికేయన్‌ తెరకెక్కిస్తున్న ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌కు ప్రముఖ రచయిత విఘ్నేష్‌ రాజా కథ అందించారు. మ్యూజిక్‌ సెన్సేషన్‌ గోవింద్‌ వసంత సంగీతం సమకూరుస్తున్నారు. హ్యాపీ హై పిక్చర్స్‌, ఐంగరన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే తాజాగా విడుదల తేదీలో మార్పు చేసినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

ట్రైలర్‌, ప్రచార కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అపూర్వమైన స్పందన, మద్దతుకు మేకర్స్‌ కృతజ్ఞతలు తెలిపారు. వివిధ వేదికల్లో వస్తున్న స్పందనతో పాటు డిస్ట్రిబ్యూటర్లు చూపిస్తున్న ఆసక్తి, నమ్మకం సినిమాను మరింత ఘనంగా, భారీ స్థాయిలో విడుదల చేయడానికి తమను ప్రోత్సహించాయని వెల్లడించారు. అందుకే ప్రేక్షకులకు మరింత వైభవంగా సినిమాను అందించాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మార్చినట్లు తెలిపారు. దీంతో సెప్టెంబర్‌ 25న రావాల్సిన ‘అన్బిల్ అవన్’ ఇప్పుడు అక్టోబర్‌ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ అందమైన కథను ప్రేక్షకులతో పంచుకునేందుకు తాము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, అక్టోబర్‌ 2న థియేటర్లలో కలుద్దామని మేకర్స్‌ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

ట్యాగ్లు
అన్బిల్ అవన్అశోక్ సెల్వన్ప్రీతి ముకుందన్గోవింద్ వసంతతమిళ సినిమాసినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మదనపల్లిలో హార్టికల్చర్‌ హబ్‌కు చంద్రబాబు, నిర్మలమ్మ శంకుస్థాపన
జనరల్

మదనపల్లిలో హార్టికల్చర్‌ హబ్‌కు చంద్రబాబు, నిర్మలమ్మ శంకుస్థాపన

ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు
జనరల్

ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు

ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్
సినిమాలు

ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి
సినిమాలు

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్
సినిమాలు

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా...
సినిమాలు

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా...

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్
సినిమాలు

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

కర్ణాటక సీఎంతో భేటీ అయిన తెలంగాణ మంత్రులు
జనరల్

కర్ణాటక సీఎంతో భేటీ అయిన తెలంగాణ మంత్రులు

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...
జనరల్

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో
బిజినెస్

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం
సినిమాలు

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!