
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మెగా158’పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన “స్పిరిట్ ఆఫ్ మెగా158” వీడియో తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చిరంజీవి చేసిన సరదా వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
టైటిల్ రివీల్ సమయంలో దర్శకుడు బాబీ అడ్డుకోవడం, దానికి చిరంజీవి తన ప్రత్యేక కామెడీ టైమింగ్‌తో స్పందించడం వీడియో హైలైట్‌గా నిలిచింది. “నన్నెవ్వరూ ఆపలేరు.. టైటిల్ నేను లీక్ చేస్తా” అన్న చిరు డైలాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియో చిరు ఎనర్జీ, స్టైల్‌ను మరోసారి చూపించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!