Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రాకాలో ఛాన్స్ మిస్ చేసుకున్న బ్లాస్ట్ బ్యూటీ

Writer: Nithish 09:52 AM, 8 జులై, 2026
రాకాలో ఛాన్స్ మిస్ చేసుకున్న బ్లాస్ట్ బ్యూటీ

అల్లు అర్జున్ కథానాయకుడిగా, దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు అట్లీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విజువల్ గ్రాండియర్, భారీ యాక్షన్ సన్నివేశాలు, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది. ఈ క్రమంలో నటి ప్రీతీ ముకుందన్ కూడా ఈ చిత్రంలో నటించాల్సి ఉందనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో దర్శకుడు అట్లీ మాట్లాడుతూ, ముందుగా ఒక కీలక పాత్ర కోసం ప్రీతీ ముకుందన్‌ను సంప్రదించినట్లు తెలిపారు. అయితే ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో తేదీలు సర్దుబాటు కాకపోవడంతో ఆ అవకాశం చేజారిందని వెల్లడించారు. అనంతరం ఆ పాత్రకు ఫెమినా జార్జ్ను ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్

యాక్షన్ ఎపిసోడ్స్‌తో బిజీగా స్టార్ హీరోలు

యాక్షన్ ఎపిసోడ్స్‌తో బిజీగా స్టార్ హీరోలు

జన నాయకుడికి కఠిన నియమావళి అమలు?

జన నాయకుడికి కఠిన నియమావళి అమలు?

ఓజీ 2 షూటింగ్‌పై థమన్ క్లారిటీ

ఓజీ 2 షూటింగ్‌పై థమన్ క్లారిటీ

తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి జోడీ

తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి జోడీ

ట్యాగ్లు
రాకాఅల్లు అర్జున్అట్లీదీపికా పదుకొనేప్రీతీ ముకుందన్ఫెమినా జార్జ్పాన్ ఇండియా సినిమామూవీ అప్‌డేట్టాలీవుడ్సినిమా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు
జనరల్

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా
జనరల్

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు
జనరల్

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..
జనరల్

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు
రాజకీయాలు

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష
రాజకీయాలు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !
జనరల్

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్
గాసిప్స్

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?
సినిమాలు

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్
సినిమాలు

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్

పెనాల్టీల్లో కొలంబియాను మట్టికరిపించిన స్విట్జర్లాండ్..
క్రీడలు

పెనాల్టీల్లో కొలంబియాను మట్టికరిపించిన స్విట్జర్లాండ్..

రవితేజ –  శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి
గాసిప్స్

రవితేజ – శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!