Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

03:52 PM, 25 మే, 2026
అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ఆర్సీబీ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌ను కలిసిన సందర్భంగా తీసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ చేతికి కనిపించిన ఖరీదైన వాచ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన ధరించిన ‘పాటెక్ ఫిలిప్ నాటిలస్ మూన్‌ఫేస్ రోజ్ గోల్డ్’ వాచ్ ధర సుమారు రూ.2.75 కోట్లు ఉంటుందని సమాచారం. 18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో రూపొందించిన ఈ లగ్జరీ వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

ఈ వాచ్ ధరపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు “ఇది బన్నీ రేంజ్” అంటూ అభిమానాన్ని వ్యక్తం చేస్తుండగా, మరికొందరు “ఇంత డబ్బుతో హైదరాబాద్‌లో లగ్జరీ ప్లాట్ కొనొచ్చు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ వద్ద కార్టియర్, బ్రైట్లింగ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ల లగ్జరీ వాచ్‌లు కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు. ముంబైలో జరగనున్న తదుపరి షెడ్యూల్‌లో దీపికా పదుకొణె కూడా పాల్గొననున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్

వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లింప్స్ విడుదల

వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లింప్స్ విడుదల

ఖుష్బూ సుందర్ ‘#మా_కుటుంబం’ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్

ఖుష్బూ సుందర్ ‘#మా_కుటుంబం’ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్

‘రామాయణ’ ప్రపంచస్థాయి చిత్రంగా నిలుస్తుంది - ఏఆర్ రెహమాన్

‘రామాయణ’ ప్రపంచస్థాయి చిత్రంగా నిలుస్తుంది - ఏఆర్ రెహమాన్

ట్యాగ్లు
అల్లు అర్జున్పాటెక్ ఫిలిప్లగ్జరీ వాచ్వెంకటేష్ అయ్యర్టాలీవుడ్రాకా మూవీఅట్లీదీపికా పదుకొణెసెలబ్రిటీ లైఫ్ స్టైల్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ
జనరల్

అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ

గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో అంతరాయం...
జనరల్

గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో అంతరాయం...

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..
సినిమాలు

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

13 ఏళ్లుగా పరుగుల వరదే.. కానీ కప్పు మాత్రం దూరమే!
క్రీడలు

13 ఏళ్లుగా పరుగుల వరదే.. కానీ కప్పు మాత్రం దూరమే!

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు
సినిమాలు

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
జనరల్

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధం...
క్రీడలు

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధం...

ఢిల్లీ తలరాత మార్చిన ఒక్క పరుగు...
క్రీడలు

ఢిల్లీ తలరాత మార్చిన ఒక్క పరుగు...

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ
జనరల్

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..
సినిమాలు

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ వివాదం.. చంద్రబాబు ఇంటి ముట్టడి హెచ్చరిక
రాజకీయాలు

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ వివాదం.. చంద్రబాబు ఇంటి ముట్టడి హెచ్చరిక

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్
సినిమాలు

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!