
న్యూస్

మనము ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లు, పోషకాలు సరిగా అందాలి. ఏదైనా ఒక విటమిన్ తగ్గితే అది లోపంగా మారి అలసట, నీరసం, జుట్టు రాలటం, చర్మం సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం వంటి లక్షణాలను చూపిస్తుంది. చాలాసార్లు ఈ సంకేతాలను మనం గమనించకుండా నిర్లక్ష్యం చేస్తాం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య మరింత తీవ్రమై ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఆహారం తీసుకోవడం అంటే కడుపు నింపుకోవడం మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం కూడా. అవగాహన లేకపోవడం వల్ల, సరైన ఆహారం తీసుకోకపోవడం లేదా తీసుకున్నా అవి సరిగ్గా అబ్జార్బ్ కాకపోవడం వంటివి విటమిన్ లోపాలకు కారణమవుతాయి. ఐరన్, విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ బి12 వంటి ముఖ్యమైన పోషకాలు శరీరం సక్రమంగా పనిచేయడానికి అవసరం. వీటి లోపాన్ని గుర్తించి, సమయానికి పరిష్కరించుకోవడం చాలా అవసరం.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (1)
పోషకాలను సమయానికి భర్తీ చేయాలి