
టెక్నాలజీ

గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు 1–2 గుడ్లు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. డైటీషియన్ సలహాతో అథ్లెట్లు, బాడీబిల్డర్లు 3–4 గుడ్లు తీసుకోవచ్చు.
అయితే గుండె జబ్బులు, అధిక ఎల్డీఎల్, డయాబెటీస్ ఉన్నవారు, అలాగే ఆహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా తీసుకునేవారు గుడ్లను అధికంగా తీసుకోవడం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!